ముందుమాట రాసే అర్హత నాకు ఉందా అంటే ఓ తండ్రిగా ఉంది. కానీ మనస్తత్వ శాస్త్రంలో అంతగా పరిచయం లేని వాడిగా, మనస్తత్వ శాస్త్రమే తన కర్త, కర్మ, క్రియగా చేసుకున్న ప్రో. రాజుగారు రాసిన పుస్తకానికి ముందుమాట రాయడం వోకింత సాహసమే! అయితే అయన రాసిన తీరు, సమస్యకు చుప్స్తున్న దరి చదివాకా నేనో నాలుగుమాటలు రాయోచనే నమ్మకం కలిగింది. ఓ తండ్రిగా యీ పుస్తకాన్ని 'చదివి దిని ప్రయోజనం తెలుసుకున్నాను. సమాజం తీరుతెన్నులు, యువతరం ఆశలు, ప్రయత్నాలు గమనించే ఓ వ్యక్తిగా యిప్పుడు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయం కేవలం పేరు, ప్రస్తుతం చేస్తున్న పని గురించి చెప్పడం వరకే చేస్తున్నది. ఆ పనిలో అయన నేర్పు కసేపెనైతే మీరు కూడా తెలుసుకోగలుగుతారు.
'ఇప్పటిదాకా ఎన్నో పుస్తకాలూ రాసి ఎంతోమండికో మార్గదర్శనం చేస్తున్న ప్రో.రాజుగారు ఇంకముండు కూడా అదే ఉత్సాహంతో, నిబద్ధతతో తనదైన శైలిలో కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good