చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్‌ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ ''మందులన్నింటిలోకి మెరుగైనవి విశ్రాంతి, ఉపవాసమూ'' అని అన్నాడు. ప్రఖ్యాత అమెరికన్‌ రచయిత, తత్వవేత్త అయిన మార్క్‌ ట్వెయిన్‌ కూడా ''మంచి మందులు, మంచి డాక్టర్ల కన్నా సగటు రోగికి ఎక్కువగా మేలు కలిగించేది ఉపవాసమే'' నని రాశాడు. మన భారతీయ ఆయుర్వేదవైద్యులు ''లంఖణం పరమౌషదం'' అని ఏనాడో చెప్పారు.

ఉపవాసంలో జరిగే ''ఆటోఫగీ'' ప్రక్రియను కనుగొన్నందుకు జపాన్‌ శాస్త్రవేత్త అయిన యోషినోరి ఓసుమికి 2016 నోబెల్‌ బహుమతి లభించింది.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good