విశ్వవేదికపై మన ప్రతిష్ట !
ప్రపంచంలో 500 అత్యుతమ విశ్వవిద్యాలయాలో మన దేశంలోని మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. ఈ జాబితాలోని అత్యధిక విద్యా సంస్థ (168) మాత్రం అమెరికాలోనే ఉన్నాయి. ఒక ప్రామాణిక సర్వ్ నిగ్గదేల్చిన విషయమిది.
ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ,షాంగై జియావో తాంగ్ యూనివర్సిటీ (చైనా) 2005 సంవత్సరానికి రంకిన్గులను ఇంటివల ప్రకటించింది. పూర్వ విద్యార్దులు , సిబ్బంది , శాస్త్ర సంబంధ బహుమతులు, ప్రసిద్ద జర్నల్స్ లో ప్రచురించిన వ్యాసాలు మొదలైన  విభిన్న అంశాల్లో విద్యా, పరిశోధన సంపత్తిని పరిగాణలోనికి తీసుకొని తుది ర్యాంకులను నిర్ణయి చారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good