ప్రతిరోజూ మనలో చాలా మంది వారి కోరికలు గురుంచి , ఆశలు గురించి అందుకు సంబందించిన ఆలోచనలు గురించి ఎన్నో కళలు కంటుంటారు. కాలాలకు పరిమితులేమి వుండవు కదా. కళలు కనడం అసహజం ఏమి కాదు. వాటిని నిజం చేసుకునే సమర్ధవంతులం కావలి. అందుకు తగ్గట్టుగా చక్కగా ప్లాన్ చేసుకోవాలి మీ మనస్సును మీ ఆలోచననల కనుగుణంగా సరైన వైఖరిలో మలచుకోవాలి. లేకపోతె మీ ప్లాన్ అర్ధరహితమే అవుతుంది. మీ ముఖం పై చిరునవ్వును చెక్కు చెదరనివ్వకుండా. ఉత్సాహంతో మిరనుకున్న పనులన్నీ నిరాటంకంగా, నిర్విఘ్నంగా సాగిపోనివ్వండి. సక్సెస్ మీ సొంతం చేసుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good