ఇందులో కృష్ణ సారధ్యం , సంజయ రాయబారం , ద్రుతరాష్టునికి విదురుడి నీతిబోధ, శిఖండి కథ వరకు అచ్చ తెనుగులో వాడుక బాషలో మనకందించారు. శ్రీ పాదవారు చదవాలనుంటే శ్రీ పాద - భారతం చదవండి. ! వినాలనుంటే ఘంట సాల పాటలు వినండి !!! తినాలనుంటే గారెలు తినండి !!!.

Write a review

Note: HTML is not translated!
Bad           Good