సి.పి. బ్రౌన్ చక్కని పడజాలమును మన తెలుగు వారికి నేర్పించాడు. ఉద్దహరాణ : english  అనే పదాన్ని ఇంగ్లీష్ అని తెలుగు లోనికి  అనుకరణ చేయాలి లేదా ఆంగ్లము అని తర్జామా చేయాలి. అంటే తప్ప ఇంగ్లీష్ అని అనకూడదు. అలా మాట్లాడితే దానిని తెలుగైజ్ద్ ఇంగ్లీష్ అంటారు. చాలా మంది భాషను, భావాన్ని అనేక రకాలుగా నాశనము చేస్తున్న ఈ దినాలలో మేము ఏంటో కాలము ప్రార్ధించి అనేక గ్రంధాలు అధ్యయనము చేసిన మీదట ఈ పుస్తకాన్ని మీకు అందించు చున్నాము. మీరు ఇంగ్లీష్ / ఆంగ్ల భాష చరిత్రను , షేక్స్పియర్ మరియు రాగూర్ రచనల రహస్యాలను గూర్చి తెలుసుకొనుటకు మా ఉన్నత స్థాయి , ఇంగ్లీష్ పుస్తకము చదవ గలరని మీకు సలహా ఇచ్చుచున్నాము. ఈ బుక్ లో Fundamental Grammar , Iooms, Spoken English or conversation , other uses. లో   Important Old Words, Punctuation Marks, Letter Writing, All Others, Acknowledgement, Bibilography.

Write a review

Note: HTML is not translated!
Bad           Good