విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మగారి జీవితకథని నవలగా రాయటమంటే సమాజంలోని రెండు ప్రధాన వివక్షలను అర్తం చేసుకుని చారిత్రకంగా ఆ వ్యవస్థల్లో వచ్చిన మార్పులనూ, ఆ మార్పులు సంభవిస్తున్న కాలంలో వ్యక్తుల జీవితాలలో చోటుచేసుకున్న సంక్షుభిత సందర్భాలనూ పాఠకులకు పరిచయం చేయటం. ఆ క్లిష్టమైన పనిని తలపెట్టి ''త్యాగరత్న'' నవలను మనకందించారు ప్రొఫెసర్‌ మలెయూరు గురుస్వామిగారు. కన్నడ భాషలోని ఈ ఉన్నత సాహిత్యకృషిని తెలుగు పాఠకులకు అందించడానికి శ్రమించారు రచయితగా, అనువాదకులుగా తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితులైన రంగనాథ రామచంద్రరావుగారు.

పేజీలు : 298

Write a review

Note: HTML is not translated!
Bad           Good