Rs.100.00
In Stock
-
+
ప్రస్తుత పోటి ప్రపంచంలో గణితము ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నదనటంలో ఎలాంటి సందేహము లేదు గణితముపై సమస్య ఇవ్వబడకుండా పోటి పరీక్షా లెనెలెదనీ చెప్పడం అతిసేయోక్తి కాదు. అంతెందుకు, మన నిత్యజీవితంలో కుడా గనితమునకు ఒక ప్రత్యెక స్ధానము ఉన్నదని చెప్పడంలో ఏ మాత్రమూ ఆశ్చర్యము లేదు.