జపాన్‌ సాంకేతికతని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది?

జపనీస్‌ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి?

జపనీస్‌ కుటుంబం జీవనం, దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది?

బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది?

ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషిమా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది?

ఆగస్ట్‌ 2015లో 7 రోజులపాటు జపాన్‌ని సందర్శించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ట్రావెలాగ్‌ ఇది. వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతీ చిన్న విషయాన్నీ రాయడంలో అందవేసిన చెయ్యి అయిన మల్లాది కలం నించి వెలువడ్డ పదో ట్రావెలాగ్‌ 'ట్రావెలాగ్‌ జపాన్‌'. జనరల్‌ నాలెడ్జ్‌, ప్రయాణాలు ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. 32 కలర్‌ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good