యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోఒని దుబాయ్‌, షార్జా, అజ్వాన్‌లని 2008, 2009లలో; యూరప్‌లోని టర్కీ, గ్రీస్‌లని ఆగస్ట్‌ 2010లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్వీయానుభవ ట్రావెలాగ్‌ ఇది.  గతంలో ఆయన రాసిన ట్రావెలాగ్‌ అమెరికా, ట్రావెలాగ్‌ యూరప్‌, ట్రావెలాగ్‌ సింగపూర్‌, అమెరికాలో మరోసారి పంథాలో సాగే ఆవెలాగ్‌ దుబాయ్‌-టర్కీ-గ్రీస్‌ పాఠకులకి స్వయంగా సందర్శించిన అనుభూతిని కలిగిస్తుంది.
అయిదు రోజులు గ్రీక్‌, టర్కీలోని ద్వీపాలని క్రూజ్‌లో సందర్శించిన విశేషాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి.  కలర్‌ ఫోటోలు గల ట్రావెలాగ్‌ దుబాయ్‌-టర్కీ-గ్రీస్‌ అన్ని వర్గాల పాఠకులని సమానంగా అలరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good