చైనాలో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సప్‌లు ఎందుకు నిషేధించారు?

చైనాలో బతికి ఉన్న కోతి మెదడుని ఎలా తింటారు?

చైనాలోని ఇంటర్నల్‌ పాస్‌పోర్ట్‌ పద్ధతి ఎలా పని చేస్తుంది?

చైనాలో ఏ ప్రశ్నలు అడిగితే జైలుకి పంపుతారు?

చైనాలోని షాపుల్లో మగవాళ్ళు ఎందుకు పని చేయరు?

ఏప్రియల్‌ 2013లో 9 రోజులు చైనాని సందర్శించి మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ట్రావెలాగ్‌ ఇది. చైనా తక్కువ కాలంలో అంత అభివృద్ధిని ఏమేరకి సాధించింది? చైనాని ఇండియా అధిగమించగలదా? వెంట తీసుకెళ్ళి చూపించినంత విపులంగా ప్రతీ చిన్న విషయాన్ని రాయడంలో అందవేసిన చెయ్యి అయిన మల్లాది కలం నించి వెలువడ్డ తొమ్మిదో ట్రావెలాగ్‌ 'ట్రావెలాగ్‌ చైనా'. జనరల్‌ నాలెడ్జ్‌, ప్రయాణాలు ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. 32 కలర్‌ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good