తొలినాటి గ్రామఫోన్‌ గాయకులు' అన్న పేరుతో మేము విడుదల చసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడాల అలరించిందని, ''పాతకాలం సరుకు'' అని పక్కన పడవేయకుండా, ''ఆబ''గా తాము చదివి, తమ స్నేహబంధాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ''దూరవాణి పిలుపులు'' మాకు తెలియచెప్పాయి.
ఇందులో మాకు అందుబాటులోకి వచ్చిన మరో 21 మంది గాయకులను గురించిన వివరాలు పొందుపరిచాం. ఇతరుల జీవత విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good