తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన పుణ్యక్షేత్రం. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మామూలు రోజుల్లో రోజూ 70 వేల మంది భక్తులు 

స్వామిని దర్శిస్తూ ఉండగా, వారాంతాల్లో ఈ సంఖ్య లక్షదాటుతూ ఉంది. ఆలయం వార్షిక బడ్జెట్టు 2500 కోట్ల రూపాయల దాకా ఉంటుంది.

ఆలయ ప్రసిద్ధితోపాటు వివాదాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ చరిత్ర విషయంలో, స్వామి విగ్రహం విషయంలో రకరకాల వాదాలను విభిన్న వ్యక్తులూ, సంస్థలూ లేవనెత్తుతూ ఉండడం గమనించవచ్చు.

ఈ పుస్తకం ఈ వివాదాలన్నిటికీ సమాధానం చెప్తుంది.

పేజీలు : 288

Write a review

Note: HTML is not translated!
Bad           Good