దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఒక విశిష్ట విలక్షణ సాహితీ సృజనశీలి. కవిత్వం, కథ, నాటక ప్రక్రియల్లో ఉత్తమోత్తమ కృషీవలుడు.

తిలక్‌ సాహిత్యంపై ప్రముఖ కవులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ ''తిలక్‌ సాహితీ సందర్శనం''. అంతేకాదు సాహిత్యం గురించి తిలక్‌ రాసిన కొన్ని వ్యాసాలు, లేఖలు, వారిచ్చిన ఇంటర్వ్యూ కూడా అనుబంధంలో  చేరాయి.

Pages : 319

Write a review

Note: HTML is not translated!
Bad           Good