ఇది అనుపమ కె.బి.తిలక్‌ చిత్రాలకు శ్రీశ్రీ రాసిన పాటల సంపుటి. అలాగే ఇది శ్రీశ్రీ సినిమాలపై ''శ్రీశ్రీ సాహిత్యనిధి' వెలువరిస్తున్న మొదటి పుస్తకం.

1956లో అనుపమ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకనిర్మాతగా తొలిచిత్రాన్ని (ముద్దుబిడ్డ) ప్రారంభించిన తిలక్‌ 1968 వరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించినా శ్రీశ్రీతో కలిసి పనిచేయకపోవడమనేది సగటు ప్రేక్షకులకు ప్రశ్న. శ్రీశ్రీ తిలక్‌ల పరస్పరాభిమానం తెలిసిన వారికి ఆశ్చర్యం. తరువాత 1968లో 'పంతాలు-పట్టింపులు' చిత్రంతో ప్రారంభమైన తిలక్‌ శ్రీశ్రీల కాంబినేషన్‌ తిలక్‌ ఆఖరి చిత్రం వరకు (సంఖ్యలో నాలుగు చిత్రాలు) కొనసాగింది. సినిమా రంగంలోని శ్రీశ్రీకి అత్యంత ఆత్మీయులలో ఒకరైన కొల్లిపర బాలగంగాధర తిలక్‌ గురించి, తిలక్‌ చిత్రాలలో కొన్ని విశేషాల గురించి శ్రీశ్రీ మాటలు తెలుసుకుందాం.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good