ఈ కథళ్లో కలలున్నాయి... కన్నీళ్ళున్నాయి... త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ''స్పందించే మనసు'' కలిగి ఉండటం. నిజానికంటే 'కల్పన' కీ 'కల' కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగానే కృంగిపోతారు. ఓ 'మెప్పు' వారిని ఆకాశంలో నిలబెడితే, ఒక్క 'విమర్శ' వారిని పాతాళంలోకి తోసేస్తుంది. అంత సున్నితమైనవారు గనకనే ఇన్ని ఆటుపోట్లకి గురి అవుతారు.

ఎంతో ఉత్సాహంతో, ఎంతో టేలంట్‌తో యీ పరిశ్రమకి రావాలనుకునే యువతీయువకుల్ని నిరాశపరచడంకోసం యీ కథలు వ్రాయలేదు. సరైన 'అవగాహనతో' రమ్మని చెప్పడానికి మాత్రమే యీ అన్‌టోల్డ్‌ స్టోరీస్‌ రాశాను. - రచయిత

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good