ఈ పుస్తకం మీకు మరింత జ్ఞానం ఇవ్వడం కోసం కాదు. మీ జీవిత పుస్తకం మొదటి పేజీ తెరవడం కోసం. ఏ వ్యాపారం చేయాలి? ఎలాంటి వృత్తి సరిపడుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించి, మీ శక్తి యుక్తులు, స్వభావం తెలుసుకుంటే ఎన్నుకున్న పనిలో ''భావప్రపంచం'' ద్వారా విజయం సాధించడం ఎంత సులభమో తెలియజేసే మొదటి ప్రాక్టికల్ తెలుగు పుస్తకం. లక్ష్యం గురించి ఎన్నో విన్నా, దాని వెనుక కనపడకుండా జరిగే పరిణామాల రహస్యాన్ని మీ ముందు ఉంచడం వల్ల, మీ జీవితంను మీ ఆధీనంలోకి తెచ్చే అద్భుత ప్రయత్నం. మీ విజయాన్ని కాంక్షిస్తూ వి-బిల్డ్ వారు అందించే మొదటి కానుక.
పేజీలు : 150