ఆమె పేరు మైత్రి.  ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు.
బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది.
మంచి నవలలు అరుదుగా వస్తున్న ఈ రోజుల్లో, సెంటిమెంట్‌ జోడించిన మెత్తటి కుటుంబ కథా నవల 'ది గెస్ట్‌' ఎడారిలో ఒయాసిస్సులాంటిది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఫేమిలీ నవల 'ది గెస్ట్‌'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good