జీవితాన్ని అర్థవంతంగా, ప్రయోజనకరంగా రూపొందించుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని నింపుకున్న ఈ పుస్తకాన్ని అందుకున్న మీకు నా శుభాభినందనలు. ఈ పుస్తకాన్ని చదవడానికి సిద్ధం కావడమే, మీ నిజమైన ఆగమనం పట్ల మీకున్న సంసిద్ధతను తెలియజేస్తుంది. మీలో ఉన్న చైతన్య జ్వాలను కనుక్కోవడానికి ఈ పుస్తకంలో విషయాలు మీకు ఖచ్చితంగా ఉపకరిస్తాయి.
ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా ఒక మోటివేషనల్ పుస్తకం కాదు. ఇది ఒక సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన నిజమైన ఉనికి పట్ల స్పృహ కల్గించే పుస్తకం. నిన్ను నీవు తెలుసుకోవడానికి, మీలోని సహజన వనరులని గుర్తించడానికి సహకరించే పుస్తకం.
పేజీలు : 173