షెర్లక్‌ హోమ్స్‌ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లక్‌ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.

Pages : 220

Write a review

Note: HTML is not translated!
Bad           Good