పది .. ఇంటర్ .. రేపటి ముందడుగు
పదో తరగతి పాస్ కాగానే రకరకాల ప్రశ్నలు , ఏ గ్రూప్ తీసుకోవాలి ? ఏ ప్రాతిపదికన గ్రూప్ నిరణం జరగాలి ? ఏ కాలేజి లో చదవాలి ? సైన్సు , మ్యాద్స్ , కామర్స్ , ఒకేషనల్ కోర్సులు... ఇలా రకరకాల అవకాశాలు మున్డున్నీ ఏ కోర్సు లో చేరినా.. మొదట మనకు ఆ సబ్జెక్ట్ పై ఆసక్తి ఉన్నదా? మన స్వభావం ఎలాంటిది ? మన అభిరుచులేమిటి ? పది తర్వాత ఎంతకాలం చదవ గలిగే ఆర్దిక స్తోమత ఉంది ? తదితర అంశాలు అటు విద్యార్ధిని.. ఇటు తల్లి దండ్రులనూ కలవరపరుస్తాయి. ఈ చింత తీర్చి మిమ్మల్ని సరిగ్గా మార్గ దర్శకం చేయడానికే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good