ఆంగ్లభాష యొక్క ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా, విద్యార్దులు తమ యొక్క ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉండనతంలో ఎటువంటి సందేహం లేదు. హయ్యర్ స్టడీస్, సాంకేతిక విద్య, కంప్యూటర్, వంటి రంగాల్లో రాణించాలంటే ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగాలి సామర్ద్యాన్ని పెమ్పొందిన్చుకోవటం ఈనాడు తప్పనిసరి దానికి మూలం కాలములు (tenses).ముఖ్యంగా విద్యార్దులకు tenses కి సమందించిన సామాన్య పరిజ్ఞానం కూడా లేదాటం కాదనలేది సత్యం. Tenses లో పరిపూర్ణ జ్ఞానం సంపాదిస్తేనే spocken english, written english గని చక్కగా మాట్లాడటానికి వ్రాయటానికి ఎంతగానో వీలుపడుతునిడ్. ఈ ప్రధాన ఉద్దేశంతో ఈ పుస్తకం వ్రాయబడింది. |