Rs.150.00
In Stock
-
+
తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు.
నమ్మిన సిద్ధాంతాల కోసం - ఆశయాల కోసం జీవితాన్ని ముళ్ళబాట చేసుకున్న
సుప్రసిద్ధ అభ్యుదయ కవి, ధీరోదాత్తుడు 'తెన్నేటి సూరి, - సూర్యప్రకాశరావు'.
ఈ సంపుటంలో వ్యాసాలు, తెరమీద, ఇటీవల సేకరించినవి పొందుపరచబడినవి.
Pages : 226