తెన్నేటి సుధాదేవి కథలలో ఆధునిక యువతీ యువకులు సినిమా పోకడలతో - సాంఘిక స్పృహతో, ఎగుడుదిగుడు జీవితాలతో పాత్రలు జనారణ్యాలో పరుగులు తీసేవి కొన్నీ, తప్పటడుగులు వేస్తూ నడిచేవి కొన్నీను. అన్ని పాత్రలూ ఇంచుమించుగా తాము ఆదర్శంగా జీవిస్తున్నామనుకుంటారు. వెన్నెల విహారాలూ, మేఘాల మీద నడకలూ, కొందరివైతే క్షణంలో కరిగిపోయే కలలు కొందరివి. కథలన్నీ ఈనాటి సమాజానికి అద్దం పట్టాయి.- ఇల్లిందుల సరస్వతీ దేవి

పేజీలు : 336

Write a review

Note: HTML is not translated!
Bad           Good