తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్ఫూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా. ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది. ఆద్యంతమూ హాస్యంతో నిండి పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకునే కథలివి.

పేజీలు : 122

Write a review

Note: HTML is not translated!
Bad           Good