ఈ పొత్తము నందు కార్యారంభము మొదలు ప్రతి చిన్న వేడుకలందు ఆచరించవలసిన విధానమంతయునూ తేటతెల్లముగా కళ్ళకు కట్టినట్లుగా జ్ఞానార్జనార్ణవముగా ప్రబోధించుచూ యున్నది. గాన ఈలాంటి సాంప్రదాయ రీతిగల ఆచారములు - తదనుగుణ విశిష్టతలు గల గ్రంధములన్నియును అచ్చొత్తించి తెలుగు ప్రజాసాధన - సాంప్రదాయములన్నియును విశ్వమునకు చాటి కీర్తి పతాకమును ఎగురవేయాలని ఆకాంక్షించుచున్నాను. - ఈ పొత్తమును అసంఖ్యాకముగా పఠించి - సారాంశమును ప్రచారము చేయాలని పాఠకులను కోఎరుచున్నాను. - గాజుల సత్యనారాయణ గారిని అభినుతించుచున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good