క్రీ.శ. 1639 నుండి 1704 - తమిళ భూభాగం చుట్టూ స్మశానం-మధ్యన తామరకొలనులా ఒక తెలుగు రాజ్యం... మదుర!

మధురని కబళించాలని కాచుకు కూర్చున్న పోర్చుగీసులు...

నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం గోల్కొండ కైవసం...

పోర్చుగీసుల్ని ఓడించి తూర్పు సముద్రాధీశులైన డచ్చి...

మధుర చేతుల్లో ఓడి, మైసూరు రాజ్యం బీజాపూర్‌ కోరల్లో చిక్కుకుంది...

నూతన మద్రాస్‌ నగరంలో ఇంగిలీజులు ఉక్కుపాదం మోపారు....

తంజావూరు పతనం-మరాఠాల ఆక్రమణ..

అయినా...

మధుర రాజ్యాన్ని సురక్షితంగా సుభిక్షంగా నడిపిన అసాధారణ తెలుగు రాణి

తెలుగువారి మేథా సంపత్తికీ, రాజనీతికీ, పరభాషా సహనానికీ ప్రతీక ''తెలుగుధీర రాణీమంగమ్మ' ధీరచరిత్ర.

పేజీలు : 246

Write a review

Note: HTML is not translated!
Bad           Good