ఉన్నత పాఠశాలాల, కళాశాలల విద్యార్దులకు, వివిధ పోటి పరిక్షలకు హాజరు కాగోరు విద్యార్దులకు ఈ తెలుగు వ్యాకరణ గ్రంధం వ్రాయబడినది. దీనిలో విద్యర్డులందరికి అవసరమైన సంధులు, సమాసములు, అలంకారములు, ఛందస్సులతోపాటు, అనుబంధ ప్రకరనమునండు అమూల్యమైన సమాచారము నంత అందించితిమి. ఈ గ్రంధములో ఎనిమిది ప్రకరణములు కలవు. అక్షర ప్రకరణము, పద ప్రకరణము, వాక్య ప్రకరణము, సంధి ప్రకరణము, సమాస ప్రకరణము, చందః ప్రకరణము, అనుబంధము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good