తెలుగు వ్యాకరణము (ఈ పుస్తకం) సంకలన ముఖ్యోద్ధేశం
సి.బి.ఎస్‌.ఇ. వారు 9వ మరియు 10వ తరగతి విద్యార్దుల కొరకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక నిర్ణయించారు. అందులో వ్యాకరణాంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ప్రశ్నాపత్రం మొదటి భాగంలోని సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, జాతీయాలు, సామెతలు, లేఖారచన మరియు అపరిచిత గద్యం మొదలైన అంశాలకు సంబంధించిన ప్రశ్నకలు పరీక్ష పద్ధతిలో నేరుగా సమాధానాలు ఎలా వ్రాయాలో వివరించడం జరిగింది. ఎస్‌.ఎస్‌.సి. విద్యార్ధులకు కూడా ఉపయోగపడేలా మిగతా సిలబస్‌ను అనుంబంధం 2లో ఇవ్వడమైనది. కావున ఎస్‌ఎస్‌సి విద్యార్ధులకు కూడా ప్రయోజనము కాగలదు. ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించగలరని ఆశిస్తున్నాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good