ప్రస్తుతం మార్కెట్లో 'తెలుగు వ్యాకరణము' పుస్తకాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. కాని అందులో కొన్ని మాత్రమే విద్యర్ధులకు అర్ధమయ్యే రీతిలో నున్నవి. మరికొన్ని ప్రాధమిక, మాధ్యమిక దశలలోనే  నున్నవి. ఈ విషయం మీద దృష్టిని సాగించి మీ కోసం మీ విక్టరీ సంస్థ ఈ కొత్త ప్రయోగం చేసింది. తెలుగు గ్రామరు సులభరీతిలో పూర్తిగా, వివరంగా విపులంగా ఇంతకుముందు మరే ఇతర వ్యాకరణ పుస్తకములలో లేని ఎన్నో విషయాలు ఇందులో నుదహరించడం జరిగింది.
ఈ పుస్తకంలో రచయితా తమ పూర్తీ పరిజ్ఞానంతో ఎన్నో విషయాత్మక విషయాలు వివరణలతో చక్కని ఉదాహరణలతో తెలియజేసారు. విద్యార్ధులు ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తే 'తెలుగు గ్రామర్లో మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యంతో , అన్నీ విషయాలు తొందరగా తెలుసుకోవాలనే జిజ్ఞాస వారిలో కలుగక మానదు.
ఈ తెలుగు వ్యాకరణము విద్యార్ధుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. విద్యార్ధులకు భవిష్యత్తులో గట్టి పునాది ఉండగలదు.  విద్యార్ధుల విజయమే విక్టరీ సంస్థ ధ్యేయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good