తెలుగు - తెలుగు దిక్ష్ణరిలు విద్యార్దులకు మార్కెట్లో చాల లభ్యమగుచున్నవి. ఆయనను మేము విశేష అనుభవము గడించిన పండితులచే ఈ తెలుగు - తెలుగు డిక్షనరీ ని రూపొందించడం జరిగినది.
ఈ తెలుగు - తెలుగు డిక్షనరీ హైస్కూల్ విద్యార్దుల నుండి డిగ్రీ స్డాయి విద్యార్దులకు ఉపయోగపడు విధంగా రుపొందిన్చినము.
'విద్యార్దిని విద్యార్దులకు ఇంకా ఎక్కువ విగ్ననవంతులను చేయాలన్నదే మా ఈ ప్రయత్నం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good