Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Manam Minus Nuvvu Is..

అనూరాధ కథారచన పందొమ్మిది వందల ఎనభైల్లో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎనభయ్యో దశకం స్త్రీల ఆలోచనలకు పదును పట్టినకాలం. ఎనభయ్యో దశకంలో పత్రికలలో స్త్రీలకు కేటాయించిన పేజీల్లో, వారికి సంబందించిన సమస్యలపై చర్చలూ, స్త్రీల సమస్యలను, స్త్రీల అభిప్రాయాలనూ పట్టించుకుని వ్రాసిన వ్యాసాలూ కవి..

Rs.100.00

Kathaavaranam

అంతరించిపోతున్న పిచుకలు, చెరువులు, ముంపుబారిన పడ్డ బతుకులు, అడవులు ఆక్రమణలు, సాంప్రదాయ విజ్ఞానం మొదలైన అంశాలన్నీ ఈ కథలలో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చదవడం వల్ల ఇప్పుడు జరుగుతోన్న హాని ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. దాన్ని ఈ రచయితలు చెప్పగలిగేరు. ఇంకా మరిన్ని పర్యావరణ కథలు వీరు రాయాలని కోరుకుంటున్నాను. ఎ..

Rs.120.00

Konni Nakshatraalu K..

ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలాకాలంగా లోలోన ఉగ్గ బట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంతగులనేకం వున్నట్లనిపించింది. ఓపలేని దు:ఖం, ఆగ్రహం, తండ్లాట నా లోలోపల లుంగలు చుట్టుకుని, నన్ను కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో నన్ను ..

Rs.120.00

Naluperupu

వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలంపాటు ప్రభావితంచేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబంధంలేకనో వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎప్పుడూ వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం. చ..

Rs.100.00

Madhurantakam Rajara..

మధురాంతకం రాజారాం కథలు నాల్గవ సంపుటం మధురాంతకం రాజారాం విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ..

Rs.150.00

Vishappurugu

పట్టణ జీవితం ఏకశిలా సదృశం. గ్రామీణ జీవితం బహుసమాజాల చిన్న ప్రపంచం. అందుకే పల్లెలో పుట్టి పెరిగిన రాసాని పల్లెకు మాత్రమే పరిమితం కాలేదు. పల్లె బయట అడవుల్లోని సంచార జాతుల కథలకు విస్తరించినాడు. గొర్రెలు కాసే వృత్తిలో పుట్టిన రాసాని తన కులవృత్తి వరకే ఆగిపోలేదు. చాకలి, కురువ, దాసప్ప వంటి కులవృత్తుల వరకూ..

Rs.120.00

Navarasala Sri Sri K..

ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..

Rs.20.00

Chavuki Chirunaamaa

చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత.  అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్‌ కథలు హాయిగా చదివేయచ్చు.  స..

Rs.125.00

Navvuthu Bathakaalir..

ఎం.డి.సౌజన్య (ఎమ్‌.డి.నఫీజుద్దీన్‌) జననం : తెనాలిలో - 1942, తల్లిదండ్రులు : హజరాబీబీ, మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (ఖద్దర్‌ ఇస్మాయిల్‌) ప్రముఖ జాతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యాభ్యాసం : తెనాలి, వాల్తేర్‌, వృత్తి : 1964 నుంచి ఆంగ్లోపన్యాసకుడుగా, ఆంగ్ల శాఖాధ్యక్షుడుగా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా త..

Rs.60.00

Oka Nazia Kosam

    1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమ కథ 'ఒక నజియా కోసం'.     అరవై ఏళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.     మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.     అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.     హాస్పిటల్‌ బెడ్‌ మీద కొన ఊ..

Rs.150.00

Vatavruksham Needalo

ప్రాచీన కాలంలో ప్రసిద్ధ కథలు, కథనాలు మన జీవితానికి అద్భుత ప్రేరణనందించేవి.  జీవితంలో ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితులు తలెత్తినా ఈ కథలే మనుషుల్లో కొత్త ఆలోచనల్ని నింపి జ్ఞానవంతమైన జీవనం గడపడానికి ప్రేరణనిచ్చాయి. ప్రేరణ కలిగించే కాల్పనిక, వాస్తవ కథల, కథనాల సమాహారమే ఈ గ్రంథం '..

Rs.200.00

Jumma

''నిమ్మసేద్యం చేసే ఒక ముస్లిం సేద్యగానికి పుట్టిన షరీఫ్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండలేకపోయాడు. రెండు ముద్దలు సంపాదిస్తే నాలుగు నోళ్లు ఎదురు చూసే తమ కుటుంబం పరిస్థితికి చలించాడు. తాము ఇలా ఎందుకు ఉన్నామో తమలాంటి వాళ్లంతా ఇలాగే ఎందుకు ఉన&ఆనరో ఆలోచించే ప్రయత్నం చేశాడు. దు:ఖం వచ్చింది. కోపం వచ్చింది..

Rs.125.00

Kishan Chandar Racha..

సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్‌ చందర్‌ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్‌ చందర్‌ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్‌ చందర్‌ ''ఒకానొ..

Rs.100.00

Topi Jabbaar

ఒక గంభీరమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చింతన కలిగిఉండి, తన చుట్టూ ఉన్న సమాజ, సమూహాలను నిశితంగా పరిశీలన చేసి, తన పరిశీలనలో నిగ్గుతేలిన కటువైన జీవన వాస్తవాలను, వివిధ కోణాల నుంచి దర్శించి పరిపక్వంగా, సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నాడు షరీఫ్‌. ఇతని కథలు చదవటం వల్ల మనకు తెలియని మరో సమూహపు జీవితమంతా తేటతెల్ల..

Rs.125.00

Hasyakatha - 2010

తెలుగు తల్లికి హాస్యాభిషేకం 'హాస్యకథ - 2010'. ఎంతోమంది యిటీవలి కాలంలో ఎన్నో కథాసంకలనాలు వెలువరించారు. ముఖ్యంగా తెలుగు కథకు నూరు సంవత్సరాలు నిండిన సందర్భంలో శ్రీ వేదగిరి రాంబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని, కథకు తమవంతు సేవచేస్తూ కథాసంకలనాలను వెలువరించారు కొందరు సాహిత్యసేవకులు.  కానీ మేము గమనించి..

Rs.190.00

Kollo Jaga

మామూలుగా నామిని రాసేవన్నీ కల్పిత పాత్రల మీద కాదని, వాళ్ళ ఊళ్ళో నిజంగా ఉండేవాళ్ల మీదే రాస్తాడని దాదాపు అందరూ అనుకుంటారు. నిజానికి పచ్చనాకు సాక్షిగా... సినబ్బకతలు, మిట్టూరోడి కతలు మాత్రమే ఈ కోవలోకి వస్తాయి. చెప్పాలంటే ఎనభైలలో కల్లూరు నుంచి మిట్టూరు వచ్చి కొంత నేలను గుత్తకు తీసుకొని ఒక కుటుంబం సేద్యం ..

Rs.80.00

Akkiraju Kathalu Sam..

ప్రజలు ఎంత కరుణామయులు! ఎంత జాలి హృదయులు!! ఆ నాలుగురోడ్ల సెంటరులో- ఒక పందిపిల్లను పళ్ళతోకరచి పట్టుకున్న కుక్క వాళ్ళ దృష్టిలో పాపిష్టిది. "మరీ రెచ్చిపోయాయి కుక్కలు" "అందులో ఆ నల్లకుక్క మరీ పాపాత్మురాలు. తన పిల్లల్ని తనే తినేస్తుంది యిక పంది పిల్లలు, పిల్లి పిల్లలు దానికో లెక్క?" "ఇదుగో అబ్..

Rs.50.00

Chinnarulaku Chakkan..

''చిన్నారులకు చక్కనైన నీతి కథలు'' పుస్తకంలో మోసానికి మోసం...!, యుక్తిపరుడు, మింటూ - చింటూ, మోసపోయిన కోడి, కుందేలు తెలివి, నిజమైఔన స్నేహితులు, కోతి - కొబ్బరికాయ, విడిపోతే...ఓడిపోతారు, ప్రయాణంలో తోడు, గర్వభంగం, లోకజ్ఞానం లేని పాండిత్యం, దేవుడిచ్చియన రూపం, చెడ్డవారితో స్నేహం..., మూర్ఖత్వంతో ముప్పు తప్..

Rs.30.00

Janapada Kathalu

'జానపద కథలు' పుస్తకంలో బహుమానాల రాజు, ఉన్నతుడు, శాపవిమోచనం, పాషండుడి నిర్లక్ష్యం, సేనాని ఎన్నిక, రాజ లక్షణం, కొత్త న్యాయాధికారి, కవి గొప్పతనం, కొత్త అశ్వికుడు, పెళ్లి షరతు, పొగడ్తలు, పనికిరాని ఆలోచనలు, పాలరుచి, పనికిరాని శాసనం, కళాభిరుచి, రాజుగారి కలలు, అన్నీ తెలిసినవాడు, కాకుల లెక్క, జ్ఞానోదయం, వి..

Rs.30.00

Katha Bharati

ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి. అవి వివిధ భాషల్లోంచి అనువాదం చేసినవి. దేనికదే ప్రత్యేక అస్తిత్వం కలిగిన కథలు. అనువాదం అంటే మాటల మార్పిడి కాదు. వాక్యాల బదలాయింపు అసలేకాదు. అదొక సృజన. అదొక ఆత్మల బదలాయింపు. మూల భాషలోని ఆత్మను లోతుగా వెళ్లి పట్టుకొని, పదిలంగా తెచ్చి ఇతర భాషల్లోకి లోతుగా వెళ్లి నాడటం. కట్..

Rs.140.00