Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Sathamanambhavathi

సాహిత్యమంటే సమకాలీన సమాజ ప్రతిబింబం. మారుతున్న కాలం, అభిరుచులు, పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహం, సాంస్కృతిక వైవిధ్యం, ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు జయలక్ష్మిగారి కథలకి అంతస్సూత్రాలు. మంచి కథ చదివినప్పుడు తన సమస్యలకి సమాధానం దొరికిందని, ఒక సాధనం లభించిందని పాఠకుడు భావించినట్లయితే ఆ కథకుని శ్..

Rs.120.00

Deepam - Streevada K..

            ఈ సంకలనంలో 18 స్త్రీవాద కథలున్నాయ్‌. ఇవి అన్నీ ప్రముఖ స్త్రీవాద రచయిత్రులు, రచయితలు, 1948 నుండి 2017 వరకు వ్రాసినవి. ఒక్కొక్క కథలో రచయితలు ఆనాటి సాంఘిక పరిస్థితులు, స్త్రీలపై మతం విధించిన అణచివేత, దోపిడీ, అలాగే పురుషుల వలన స్త్ర..

Rs.100.00

Vekuva Pata Kathaa S..

    సంక్లిష్ట వర్తమాన సామాజికార్థిక పరిస్థితులలో జీవితంలో రంగులు, రాగాలూ మాసిపోకుండా మూగపోకుండా చూసుకొనటానికి మనుషులు నిరంతరం చేయాల్సిన, కనపడని యుద్ధాల గురించిన వేకువ పాటలు, ఈ కథలు. మనుషులు తమ లోపలికి తాము చూచుకొనటానికి, మనో లోకాలలోని కాలుష్యాల నుండి విముక్తం కావటానికి, సహాయపడే కథలు ఈ 'వ..

Rs.150.00

Cheekatlomchi Cheeka..

చీకట్లోంచి చీకట్లోకి' అనుభూతిలో జనించి సహజ రూపం సంతరించుకున్న నూతన సాహిత్య ప్రక్రియ. యిందులోని ఐదు కథలు నిదానించి విడివిడిగా నిశితంగా చదివితే ఏ కథకాకథ ఒక మంచి కథ. ఐదూ కలిపి మన భావవేగంతో సమానంగా స్పందిస్తూ చదివితే ఒక స్త్రీ నిండు జీవితాన్ని ప్రత్యక్షంగా చిత్రించే సజీవ నవల. ..

Rs.50.00

Nelson Mandela Metch..

ఇవి నెల్సన్‌ మండేలా మెచ్చిన కథలు ఆఫ్రికా నలుమూలల నుంచీ సేకరించిన జానపద కథలు, కథలో ఏనుగులొస్తాయి. దుమ్ములగొండులు వస్తాయి. సాలీళ్లు వస్తాయి. పాములూ వస్తాయి. కుందేళ్లు వస్తాయి. గుంట నక్కలూ వస్తాయి. సింహం రాదా మరి? మనుషులు సరేసరి. భూమి ఎలా పుట్టిందో ఒక కథ చెబుతుంది. ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ కథలు చెబుతా..

Rs.50.00

Necklace Marikonni I..

    రచయితల్లో ఆర్‌.కె.నారాయణ్‌ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్లు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమే. ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటీష్‌ రచయిత్రి ఫ్రాన్సెస్‌ గోడన్‌ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయ..

Rs.80.00

Tilak Kathalu

          మధ్యతరగతి మందహాసాలూ, కింది తరగతి చిందులాస్యాలూ, ఉన్నత వర్గాల ఉన్నత్త విలాసాలూ వెరసి సమాజంలో కొడిగట్టిపోతున్న మానవత్వం దీపం చుట్టూ మోగుతున్న ఆశా, పేరాశా, దురాశా, స్వార్ధం, మోసం, క్రౌర్యాల మరణమృదంగ ధ్వానాలను తన కథల ద్వారా వినిపించిన విశిష్ట కథకుడు తిలక్‌. కథావస్తుసేక..

Rs.240.00

Teacher Cheppina Kat..

'టీచర్‌ చెప్పిన కథలు'లో ఒక చల్లని మేఘం, తెగిన గులాబి, ఫారంకోళ్ళు, పాలైన కారవే బంగారుకండ్ల, యుద్ధం, జోలాపురం మొనగాడు, ముండ్ల పొదల్లో పూల మొగ్గలు, ఒక జ్ఞాపకం, ఒక్క కథ, ఒక మైనార్టీ కాలేజీ కథ, మాయాజాలం, సదవకురా చెడేవు, మాయల మరాఠీ, బంగారం అనే 14 కథలు ఉన్నాయి.పేజీలు : 96..

Rs.70.00

Mopasa Kathalu

ఆధునిక కథకి ఆద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచి రచయిత. రష్యన్‌ మహా రచయిత తలుస్తోయ్‌ (టాల్‌స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్‌ తత్త్వవేత్త నీషె మొపాసని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్‌సెట్‌ మామ్‌, ఓ హెన్రీ ఇద్దరూ - మొపాసని అనుసరించారు. ఎమిలీ బ..

Rs.75.00

Jaanapada Kathamruta..

ఇందులో ఉన్న కథలన్నీ ఒకే చోటు నుంచి సేకరించినవి కావు. దేశదేశాల కథలున్నాయి. భారతదేశ కథలూ ఉన్నాయి. ఇందులో ఎన్నో కొత్త కథలున్నాయి. పాతవీ ఉన్నాయి. రచయిత సోదుం రామ్మోహన్‌ వివిధ కోణాల నుంచి వీటిని సేకరించి పొందుపర్చారు. మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేదు. ఆయన కథలన్నింటిలోనూ తెలుగు వాతావరణా..

Rs.60.00

Oka Manchi Brahmanun..

ఈ పుస్తకంలో రెడ్‌ ఇండియన్‌ - బ్రిటీషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్‌ డి సూయిఫ్‌ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్‌ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్‌, లెవ్‌ తల్‌స్తోయి, ఆంతన్‌ పావ్లవిచ..

Rs.50.00

Cheena Kathalu

ఇందులో ఏడూ కథలున్నాయి. అన్నీ 1926 - 27 నాటి చైనా సంఘటనల నేపధ్యంలో రాసినవే. ఆనాటి చైనా పాలకులు ప్రపంచ సామ్రాజ్యవాదులకు అణుకువతో మెలగుతూ చైనా warlords మద్దతుతో ప్రజలను అణచివేస్తున్నారు. జాతీయవాదులూ కమ్యూనిస్టులూ warlords కి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టి పోరాడుతున్నారు. 1926, మార్చి 18వ తేదీన జనం పెద్ద ..

Rs.40.00

Vennello Kathalu

పుస్తకాలు చదవాలనే ఆసక్తిని పిల్లల్లో కలిగించడానికి బాలల కథలు ఎంతో తోడ్పడతాయి. అటువంటి రచనలను ఎంతోమంది రచయితలు, రచయిత్రులు, బాలలకోసం అందించారు. అదేవిధంగా ఈ రచయిత్రి కూడా వెన్నెల్లో కథలు పేరుతో అందించారు. తన కథల్లో సంస్కారం, మానవత్వం, దేశభక్తి వంటి మరెన్నో ఉన్నత విలువలను చేర్చారు. తెలుగు భాష తీయదనం, ..

Rs.120.00

Teetvaal Kukka Mari..

    ఇక్కడ     సాదత్‌ హసన్‌ మంటో శాశ్వతంగా నిద్రపోతున్నాడు     అతనితో పాటు     కథా రచనా రహస్యాలూ, మెలకువలూ సమాధియై ఉన్నాయి     కథా రచనలో ఎవడు గొప్పవాడు     తనా లేక భగవంతుడా     ఎన్నో ..

Rs.60.00

Sale

Modati Peji

నవ్యవీక్లి తలమానికం మొదటిపేజి. నవ్యవీక్లి తలవాకిలి మొదటిపేజి. నవ్యవీక్లి తెరిస్తే మళ్లీ మళ్లీ చదవాలనిపించేది మొదటిపేజి. మొదటిపేజి అంటే మంచితనం. మొదటిపేజి అంటే మానవత్వం. చీకటిలో చిరుదీపం మొదటిపేజి. గాలివానలో గుడిగోపురం మొదటిపేజి. వేసవివేళ వెన్నెలరాత్రి మొదటిపేజి. శీతల వేళ చలిమంట మొదటిపేజి. మొదటిపేజి..

Rs.300.00 Rs.270.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00 Rs.375.00

Sale

Gunturu Kathalu

అచ్చ తెనుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు. బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే. సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులెందరో యిక్కడ నడయాడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగ..

Rs.350.00 Rs.300.00

Rojuko Neeti Katha

మహానుభావుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే వారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందీ, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొందీ తెలుస్తుంది. వాటిని మన జీవితాలకు అన్వయించుకొని అపజయాలు ఎదురైనపుడు నిరాశ, నిస్పృహలు చెందకుండా విజయాలను సాధించవచ్చు. నీతి కథల్లాంటివి చదువుతున్నప్పుడు ఆ పాత్రలన్నీ మన కళ్ళముందు కదలాడుతున్నట్టే..

Rs.250.00

Migiletollu

....బహుశా ఆ నేపథ్యం అతన్ని ఉన్న కాడ ఉండనియ్య లేదు. కాళ్లు కడుపులో పెట్టుకొని పడుకోనియ్యలేదు. ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు రెండు కాళ్లకు కట్టుకొని బజార్ల కొచ్చి నిలుచున్నాడు. ఇగ జూస్కో! ప్రశ్నలే ప్రశ్నలు... తిరుగుడే తిరుగుడు... ప్రశ్నల వెంటపోతే, పోరాటాలు! యుద్ధ భీభత్సం! సకల సంపదలు, ..

Rs.50.00

Kalam Kathalu

 వేణుగోపాల్‌ వచనం వర్షంలా నను తడిపేసింది... చలిలా వణికించేసింది.. ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది. - ఎ.ఎస్‌.జగన్నాథ శర్మ (నవ్య వీక్లీ ఎడిటర్‌) అక్షరాల్లో ఒదిగిన పెద్ద ప్రపంచం ఈ పుస్తకంలో..

Rs.120.00