Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Morusunadu Kathalu

ఆంధ్రా కతలు మధురమీనాక్షి--జాన్ పాల్ చేసిన బీరువా కధ తరంగాలు--రానున్న శిశిరం--మీరయితే ఏం చేస్తారు ఇసక--అన్నంగుడ్డ--జింకపిల్ల--జాడ--చివరి మజిలీ కర్ణాటక కతలు ఇంటిముందర పిల్లలు వెంకటగాని పెండ్లాము--నేను చంపిన యువకుడు--ఎదగలేనివారు యాది పండగసంత చేసింది--అమ్మకోక చీర--తనిఖీ శబ్దాల వెలుగు--రగిలిన పేగు--బి.డి..

Rs.200.00

Aranya Parvam

   ఇంచుమించుగా 1947 నుండి కధలు రాస్తున్నాను. 'అరణ్య పర్వం' సంపుటిలో, ఆనాటి నుండి ఈనాటి వరకూ అంటే 1947 నుండి 1996 వరకు రాసిన కొన్ని కధలు - రచనలు - మినహా మిగిలినవన్నీ వివిధ పత్రికల్లో - అంటే - 'జ్యోతి', తెలుగు స్వతంత్ర', 'ఆంధ్రప్రభ ఆదివారం సంచికలు', 'ప్రగతి', 'ప్రజాసాహితి', 'అరుణతార', సృజనల్లో వెలువడ్..

Rs.120.00

Aparada Parisodhana ..

 'డాం' మని తుపాకీ పేలింది. గురితప్పని గుండు అతుర్ బోర తొడలోకి దూసుకు పోయింది. కాలిపిక్కల్లోని శక్తికొద్దీ పరుగెడుతున్న అతడి తొడలో చురచురమని కరెంట్ షాక్ లా నొప్పి ఊహించని విధంగా అటు పాదంవరకు, ఇటు నడుందాకా పాకింది. గిలగిలలాడుతూ ఆగిపోయి చేత్తో గాయం తడిమాడు... అంతే! రక్తం ఊటలా ఎగిస..

Rs.100.00

Antharnetram

 అందరిలా కాకుండా కొందరిలాగుండాలనే ఆరాటముతో గత నాలుగు దశాబ్దాల నుండి కధలు రాస్తున్నాను. రాశితో పాటు వాసి పెరగాలనే పట్టుదల పెనవేసుకు పోయింది. తెలుగు కధా దిగ్గజాలైన అన్ని ప్రాంతాల రచయితలతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను, భావాలు ఇచ్చి పుచ్చుకున్నాను. సమకాలీన సమాజములోని మానవ జ..

Rs.80.00

A. G. K. Kathalu

ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్ తోను ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సి ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో 'ముద్ర' భారతదేశంలోని అతి పెద్ద ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో మూడవ స్థానాన్ని చేరుకుంది. ముద్ర కమ్యునికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చే..

Rs.90.00

Negadu

ఈ కథలు ఇరవయ్యవ శతాబ్ది తుది దశకపు సామాజికార్ధిక రాజకీయ సంక్షోభాలకు ఒక సమాధానంగా విప్లవోద్యమ ఉనికిని నిరంతరం నేపధ్యంలో సూచిస్తుండటం రుక్మిణి కథా నిర్మాణ వ్యూహంలో భాగం. 'అభివృద్ధి' భావన, ఆచరణల వెనక వున్న అధికార ఆర్ధిక రాజకీయాలను వ&ఆయఖ్యానించి పాఠకుల అవగాహనను మెరుగెక్కించే రాజకీయ..

Rs.90.00

Tenneti Suri Rachana..

తెన్నేటి సూరి తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు. 'నీ కవిని బతికించుకోవాలిరా - నీవు మనిషనిపించుకోవాలిర..

Rs.250.00

Kaalam Tecchina Maar..

సమాజం పట్ల బాధ్యతగల రచయిత లెప్పుడూ ఉత్తమ సాహిత్యాన్నే వెలువరిస్తారు. బి.ఎస్.రాములు పేరు విన్నప్పుడు అటువంటి ప్రయోజనాత్మక రచనలే గుర్తుకు వస్తాయి. ‘కాలం తెచ్చిన మార్పు’ పేరున ఆయన విడుదల చేసిన కథల సంపుటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయదు. ప్రతి కథా ముగింపులో పాఠకులను ఆలోచింపజేస్తుంది. ‘జీవితం పట్ల ప్రేమను మొలకె..

Rs.120.00

Veluri Sivarama Sast..

వేలూరి శివరామ శాస్త్రి కథలు  - 1, 2 కథా పథంలో దారిదీపం తెలుగు సాహిత్యం - సాము, గరిడీల మెరుపులతో సర్కస్‌ ఫీట్లతో జనాన్ని ఆకర్షిస్తున్న కాలం అది. తిరుపతి వెంకటకవులు, కొప్పరపుకవులు అవధానస్పర్థలతో తెలుగు నాటి కవులను ఆకట్టుకొంటున్న సందర్భమది. కవులు తామెక్కడివాళ్ళైనా ఇద్దరు కలిసి జంట కవుల మంటూ కవన వీరంగం..

Rs.125.00

Veluri Sivarama Sast..

వేలూరి శివరామ శాస్త్రి కథలు  - 1 కథా పథంలో దారిదీపం తెలుగు సాహిత్యం - సాము, గరిడీల మెరుపులతో సర్కస్‌ ఫీట్లతో జనాన్ని ఆకర్షిస్తున్న కాలం అది. తిరుపతి వెంకటకవులు, కొప్పరపుకవులు అవధానస్పర్థలతో తెలుగు నాటి కవులను ఆకట్టుకొంటున్న సందర్భమది. కవులు తామెక్కడివాళ్ళైనా ఇద్దరు కలిసి జంట కవుల మంటూ కవన వీరంగం వే..

Rs.200.00

Kadhhanikalu

కథానికలు....  ''ఆ వూరి నల్ల కొండలనంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు. ఒక్క పెద్ద గుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దానిపక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు ప..

Rs.40.00

Gireesam Kavithwapu ..

లిటరరీ సెటైర్‌' శక్తివంతమైన కళారూపం. దానిని కందుకూరి, గురజాడలు మనకందించిపోయారు. దానిని మనం కొనసాగించలేకపోయాం. ప్రత్యక్ష విమర్శనాత్మక పద్ధతికి అలవాటుపడిపోయాం. ఈ సందర్భంలో 'చాకిరేవు' చదవటం కొత్త అనుభూతినిస్తుంది. ఈ అధిక్షేపం మార్మిక వాస్తవికత కన్నా భిన్నంగా ఉంటూ, ఆసక్తికరంగా ఉంటుంది. ..

Rs.35.00

Uttarandhra Kathalu

"ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక కాలంలో తొలినాళ్ళల్లో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి. నీరు పోసిన వైతాలికులు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలే." *** "ఈ సంకలనం అటు కళింగసీమలో వికాసవంతమై కొండగాలులు పీల్చుకుంటూ, నాగావళీ నదీ తరంగాలలో త..

Rs.600.00

Kathaa Vaaradhi

"ఈ రోజు వాటాదారుల మీటింగ్ ఉంది. రావటం ఆలస్యమవుతుంది" ఆఫీసుకు కారెక్కుతూ అన్నాడు అతడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకుంటారని అతడు అనుకోనూ లేదు. చెప్పటం అలవాటు కనుక, చెప్పాడు అంతే! కారెక్కి కూర్చున్నాక ఒకసారి వెనక్కు తిరిగి ఇంటివైపు చూసాడు. భార్య, చిన్నమ్మాయి పాపక..

Rs.50.00

Chaar Darveesh Katha..

మానవుడికి ఊహ ఏనాడు పుట్టిందో ఆనాడే పుట్టింది కథ. అతని కళ్ళముందు కనిపిస్తున్నవీ జరుగుతున్నవీ అతనిలో స్పందన కలిగించి కొంత వింత ఊహను తోడు ఇచ్చి కథలను కల్పించేటట్లు చేశాయి. కొన్ని కులాసా కథలు, కొన్ని కన్ను విప్పే కథలు, కొన్ని కాలక్షేపం కథలు, ఆలోచనలను రేకేత్తించే కథలు. కొన్ని పాటల రూప..

Rs.50.00

Bahumati

మనసు కసితో కరకర మంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరిం చలేదని. కాని శ్రీధర్ తనను మోసం చేశాడు . తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఎమైపోతేనేం ? అతని ఐ కావలసింది పిల్లలు, తండ్రినయ్యాననే గర్వం. అది దొరికితే చాలు మగవాడికెంత స్వార్ధం ? అంత స్వార్ధం మనసులో పెతుఉకుని పైపైన..

Rs.50.00

Andhra Yuvakudaa- Da..

చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో ఉంటాయి. కాని మానవత్వం సుగ్గుపదవలసిన సంఘటనలు అరుదు. డబ్బే జీవితంగా భావించి భవానీ ప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్చావంగా మార్చిన ఆ సంఘటన ఏమిటి ? షేమ్ కథ చదవండి. తెలుస్తుంది. నిరుద్యోగం కలిసి రాణ..

Rs.50.00

Tapthasila

      'జీవితం వెలుగునీడల పడుగుపేకగా నిమ్నోన్నతాల పీఠభూమిగా, యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవానీదేవి కథలు ఆరోగ్య ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి'' - మధురాంతకం రాజారాం ''భవానీదేవి కథల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, సమాజంలో హింసలుపడే జీవితాలపట్ల సానుభూతి కన్పిస..

Rs.250.00

Kadupumandina Gosa

      యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం.. ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సంఘాలు, హక్కుల సంఘాల నేతలు,..

Rs.120.00

Ee Kathalo Emundo

      కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావమే స్ఫురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు... అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! కథలు చెప్పకుఅనకండి! ప్రతి కథా రచయిత, రచయిత్రి తమ రచనలకు తామే మొదటి సమీక్షకులు. అక్షరంపై మక్కువ పెంచుకున్న కథకులు, కవుల..

Rs.120.00