Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Gowthami Gaadhalu

ఏ మనిషయినా తన కాలం జ్ఞాపకాలు, అనుభవాలు, చెప్పడం ప్రారంభిస్తే అది చరిత్ర అవుతుంది. ఒక సమాజానికి అద్దం అవుతుంది. అదే - ఒక రచయిత, కళాశీలి చెపితే అదీ చరిత్ర అవుతుంది. ఒకనాటి సంస్కృతీ వికాసానికి సాక్ష్యం పలుకుతుంది. ''గౌతమీగాథలు'' ఒక రచయిత ఉద్రేకాలు, ఉద్యమ గాథలు. ఒక తరం రచయితల చైతన్య యాత్రకు చెరిగి..

Rs.150.00

Sagam Terichina Talu..

      కథ కవిత రెండు కళ్ళు నాకు. అవి నా లోకి నేను చూసుకోటానికి, ప్రపంచంలోకి చూడటానికి సాయపడ్డాయి. నా అనుభూతులు , ఆవేశాలు, ఆలోచనలు సాహిత్యంతో ముడిపడి ఉన్నాయి. రచన నాకేదో ఒక వ్యాపకం కాదు. ఒక రకంగా అది నా  జీవిత సమస్య. జీవిత ప్రక్షాళన కూడా. ఒక కథో, ..

Rs.70.00

Pratinidhya Katha - ..

పాటని ఎంత ఆసక్తిగా వింటామో కథనూ అంత ఆసక్తిగా వింటాం.  కథను ప్రేమించడమనేది మనిషి ఆదిమ సహజాతం.  చెడ్డతనాన్ని వధించిన మంచితనం, చెడ్డతనం యొక్క చెడ్డతనం కథగా విన్నప్పుడు మనసుకి మెత్తగా, సూటిగా అర్థమవుతుంది.  అందుకు గురజాడగారు కథను మనిషి 'దిద్దుబాటు' కోసం ఉపయోగించారు.  నేటి కథకులు కూడా..

Rs.150.00

Toli Upadhyayudu

ఈ కథ 1920 సంవత్సరాలకాలంలో, కిర్గీ జియాలో సోవియట్‌ ప్రభుత్వదం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్‌ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్‌, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్‌షేన్‌ - ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతూండేది..

Rs.50.00

Detective Venkanna P..

అపరాధ పరిశోధన మాస పత్రికలలో ప్రచురించబడిన నవలికలు ఈ 'డిటెక్టివ్‌ వెంకన్న పరిశోధనలు'. ..

Rs.200.00

Bhamidipati Somayaji..

మానవత్వానికి పెద్దపీట 'భూమ్మీద లెక్కల్లో రెండుని రెండుతో గుణిస్తే నాలుగే అవుతంది. కానీ భగవంతుని లెక్కల్లో దేన్ని ఎంత పెట్టి గుణిస్తే ఎంతవుతుందో తెలీదు' అంటూ వ్యక్తుల మంచితనం జీవితంలో లాభిస్తుందని తెలియజెప్పే కథలు ఈ సంకలనంలో చాలానే ఉన్నాయి. 'నిష్కామ కామయ్య, మానవుడు - మాధవుడు, జగమెల్లను సుధా దృష్టిచే..

Rs.50.00

Noorella Telugu Kath..

హిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు. కాని- దారిన పోతూ పోతూ కింద రాలిన ఒక గన్నేరు పువ్వును అందుకొని దేవుని సమక్షాన పెట్టి అంతకు మించి వీలు కాదన్న..

Rs.190.00

Parayi Siraa

జర్మన్‌, ఇటాలియన్‌, యూదు, బల్గేరియన్‌, అమెరికన్‌, ఆఫ్రో అమెరికన్‌, బ్రిటీష్‌, రష్యన్‌ మొదలైన భాషలకి చెందిన వదేశీ కథల అనువాద సమాహారం ఈ సంపుటి.  వాతావరణంలో, సంస్కృతిలో, ఆలోచనా విధానంలో తెలుగు కథలకి భిన్నంగా ఉండే ఈ విదేశీ కథలు తెలుగు పాఠకులకి వినూత్నమైన కథలని చదివామనే తృప్తిని ఇస్తా..

Rs.120.00

Laughtoons

తాతా, ఈ పుస్తకంలో రాతలు, గీతలు అన్నీ నీవేనా?' 'అవునమ్మా ఎందుకూ? 'నీకంటే నేనే బాగా వేస్తాను' అందరి పిల్లల భవిష్యత్తేనమ్మా, నేను కోరుకునేది. 'నోరు జారే ముందు వీపు చూసుకోమంటారు.  కార్టూనిస్టులకు వీపు వుండదారా' అన్నాడు అమర్‌ ఓసారి (డా. కోనేరు అమరేంద్ర ప్రసాద్‌, ఎన్నా..

Rs.100.00

Kathalu Gadhalu

గిఖోర్‌ రైతు హంబో యింట్లో ఆనాడు భేదాభిప్రాయం వచ్చింది.  తన పన్నెండేళ్ల కొడుకు గిఖోర్‌ను పట్నానికి తీసుకువెళ్ళి పనిలో పెడితే ప్రపంచంలో యెలాగో నెట్టుకొస్తాడు అనుకున్నాడు హంబో.  కాని అతని భార్య మాత్రం ఒప్పుకోవడం లేదు. ''ముక్కుపచ్చలారని బిడ్డని నీతీ, న్యాయం లేని యీ ప్రపంచంలో త..

Rs.60.00

Guler

ఈ చిన్న కథలను నేను తెలంగాణ యాసలో రాసిన.  ఇవి వ్యంగ్య, హాస్య కథలు.  నిజ జీవితంలో ఎదురైన సంఘటనలే వీటికి వస్తువు.  ఈ కథలలో మానవ మనస్తత్వంలోని వొంకరను (సీదీ ఉంగ్లీసే ఘీ నహీ నికల్తా..) అదే వక్రతతోనే సరిచేయడానికి ప్రయత్నించాను.  అందుకు నేను చిన్నప్పటిసంది మాట్లాడుతున్న యాసనే ఉపయో..

Rs.100.00

Mini Crime Kathalu

ఈ సంపుటిలోని కథల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం.  ప్రతీ కథా ఇతివృత్తం కూడా క్రైమ్‌కి సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కథలని ఇష్టపడే పాఠకులకి ఇవన్నీ నచ్చుతాయి.  మొదటిసారి ఇలాంటి కథలని చదివే పాఠకులు ఈ త..

Rs.120.00

Manmadha Baanaalu

13, 14 శతాబ్దాల్లో యూరప్‌ లోని ఇటలీ, గ్రీస్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో; ఆసియాలోని టర్కీ, జపాన్‌, ఇండియా లాంటి దేశాల్లో అనుశృతంగా వచ్చిన ప్రేమికుల కథలివి. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం వీటిని అనువదించారు. ఈ కథల్లోని ప్రేమ లేదా శృంగ..

Rs.100.00

Dasarathi Rangachary..

దాశరథి రంగాచార్య అనువాద కథలు జీలానీబానూ కథలలోని విశిష్టతను, విలక్షణతను దృష్టిలో ఉంచుకొని వాటిని తెలుగులోకి దాశరథి రంగాచార్య చక్కగా అనువదించిన కథల సమాహారం ఈ 'దాశరథి రంగాచార్య అనువాద కథలు'. ..

Rs.75.00

Madhupam Kathasamput..

      ఆరోజుల్లో రచయిత్రులు కథలు తక్కువగానూ, నవలలు ఎక్కువగానూ రాసేవారు. శ్రీమతి డి. కామేశ్వరి కథలే ఎక్కువ రాసారు. కామేశ్వరి కథకి షష్ట్యబ్ది పూర్తి అయిపోయింది. మూడుతరాల పాఠకులను తమ కథాకళితో అలంకరించారు. ఇంకా అలరిస్తునే ఉన్నారు. ఇప్పటికే యీమె పేరు మీద పది కథాసంపుటాలు వెలువడ్డా..

Rs.150.00

Sathyagni Kathalu

షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివితే, ఆయన ఎవరి పక్షాన, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాల నుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కాంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్థ మౌతుంది.  సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్థ పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయ..

Rs.120.00

Shakespeare Naataka ..

నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నాటకకర్త విలియమ్‌ షేక్స్‌పియర్‌.  1564 ఏప్రిల్‌ 23న లండన్‌కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్‌ఫర్డ్‌ ఎవాన్‌ పట్టణంలో జన్మించారు.  1616 ఏప్రిల్‌ 23న మరణించారు.  తండ్రి చర్మపర..

Rs.80.00

Isuka Poolu

బి.గీతిక రాసిన పన్నెండు కథల సంపుటి, ''ఇసుక పూలు''లో చాలా కథలకి పల్లెటూరు నేపథ్యం, వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల గురించిన కథలు ఇవి. అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, శ్మశానంలో తిరిగితేనేకానీ పట్టుబడని సూక్ష్మ వివరాలూ ఎన్నో అంశాలు ఈ కథల్లో వున్నాయి. ఇంటి లోపల కన్నా ఇంటి బయట జరిగే క..

Rs.140.00

Warangal Jilla Kakip..

వరంగల్‌ జిల్లా కాకిపడిగెల పటం కథలు అడ్లూరి వెంకటేశ్వర్లు ..

Rs.110.00

Vuttama Latin Americ..

అణువణువునా విలక్షణం  ---- మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు. జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మ..

Rs.150.00