Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Katha Varshika 2011

    2011 కథల్లోని వివిధ పాత్రల ప్రాతినిధ్యాలలో ఈ రాజకీయ, సైద్ధాంతిక కోణం చాలా బలంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఏ రకం వాస్తవికత కథలో వున్నా, వాటిలో ఈ కోణం బలంగానే కనిపిస్తుంది. ఈ కోణానికి అతీతంగా నిలబడి కథ చెప్పే స్థితి కనీసం ఈ 2011లో లేదు. భూమి సమస్య అయితే అది ప్రాంతీయ రాజకీయాల..

Rs.60.00

Katha Varshika 2008

    విమర్శలకు అతిగా స్పందించకుండా, దానిలోని మంచి చెడ్డలను సహనంతో తరచిచూడవలసిన బాధ్యత కథకులపైన వుంది. నిజానికి కఝథా సాహిత్యసింహావలోకనాల్లోనూ, విమర్శల్లోనూ పేర్కొనడమంటే ఆయా రచనలకు సాహిత్య స్థాయివున్నట్టే లెక్క. యిప్పుడు ప్రతి సంవత్సరమూ వివిధ పత్రికల్లో రకరకాలుగా వస్తున్న కథల్ని లెక్కగడితే అవ..

Rs.75.00

Katha Varshika 2007

    2000వ సంవత్సరంలో ప్రారంభించిన కథావార్షిక ప్రచురణల పరంపరలో యిది యెనిమిదవ సంకలనం. 2002లో మా సంస్థ సమకాలీన కథా సాహిత్యంపైన సింహావలోకనంతో బాటూ వొక సాధికారమైన చర్చను గూడా నిర్వహించింది. అందులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అంపశయ్య నవీన్‌, ఓల్గా, స్వామి, కె.శ్రీనివాస్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గ..

Rs.75.00

Vignana Nepadhya Gad..

    ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస..

Rs.60.00

Meere Detective

కుక్కలను పెంచేవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయని. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో వున్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు ఒకసారి నేర్పించారంటే ప్రాణాలను తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్క ఉండేది. ఆయనక్కా..

Rs.80.00

Kalupu Mokkalu

      యవద్భారతదేసము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయ స్పృహతో, సమాజ సంస్కరనభిలషతో, పీడిత జనోద్దర లక్ష్యంతో, సౌహర్ధభి వ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ పద సుబ్రహ్మణ్య శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23 న జన్మించారు. గాంధీ - ఖద్ద..

Rs.130.00

Kadhasagar

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి గ్రూప్ - 1 మెయిన్స్ సిలబస్ లో చేర్చబడ్డ కదల సంకలనం. కథాసాగర్ తెలుగు జనజీవన ప్రతిబింబాల కథానిది . 97 కథరత్నాలతో రూపొందిన ఈ 'కథసాగర్ - 2007  కు అదనపు ఆకర్షణ : ఉత్తమ స్థాయి కళా ప్రదర్శనలకు దర్పణంగా నిలిచి, సాంస్కృతిక రంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించ..

Rs.750.00

Devara Kotesh Horu

జ్వరం కంట్లో సూర్యాస్తమయం . ఎర్రటి కంటి వేసవి | సంధ్యవెళ్ళ అప్పుడే నిప్పులు తీసిన కుంపటి. యండల్లో మెట్ట గ్రామం గింగిరాలు తిరుగుతుంది. తార్రోడ్డు నల్ల లావా దారం బోగారం.జాలి.. ఇలా కదా విధానం సాగుతుంది.  ..

Rs.90.00

Kadhaavaranam

కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ . కథ ఎలా రాయాలీ, యీ వస్తువులు కథలుగా రాణిస్తాయి, కదా ప్రయోజనం ఎమై వుండాలి. కథలో ఔచిత్యం ఎలా రాయకూడదు. కథను రాణింప జేసే లక్షణాలేమిటి ? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్ధమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అ..

Rs.145.00

Addamlo Atuvaipu Kat..

కథా రచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందిపజెయ్యాలి. అలా కమలేంద్రనాథ్‌ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్ధమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం..

Rs.120.00

Ismat Chughtai Katha..

ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. 1915లో జన్మించిన ఇస్మత్ చుగ్తాయ్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుక..

Rs.100.00

Midhunam

తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించిన శ్రీరమణ కథలను సంపుటిగా విూ ముందు వుంచుతున్నాము. ఇందులో అయిదేళ్ళలో (1993-97) వచ్చిన కథలున్నాయి. దాదాపు ఇందులో మళ్ళీ మళ్ళీ వేర్వేరు పత్రికలలో అచ్చయినవే. కొన్ని కథలు మంచి కథల సరసన కథౄ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. అవార్డులు, అంతకు మించి పాఠకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్న..

Rs.60.00

Mana (Su) Kathalu

    ఈ 'మన (సు) కథలు' కథాసంపుటిలో 12 కథలున్నాయి. అన్నీ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేవే. శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారు సమాజంలోని సమస్యల వాస్తవిక స్వరూపాన్ని కళ్లకుకట్టినట్లు చిత్రించడమే కాకుండా వాటి పరిష్కారాన్ని కూడా సూచించడం వారి విశిష్ట విశ్లేషణ గుణానికి నిదర్శనం. వారి కథల్లోని స్త్రీ ప..

Rs.151.00

Kalipatnam Ramarao R..

మనుషుల్లో ఉన్నన్ని రకాలు కథాల్లోనూ ఉన్నాయి. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా'అన్నట్లు కథల్లో గొప్ప కథలు వేరు. గొప్ప కథకులు అన్నప్పుడల్లా రారు. గొప్ప కథకులు వస్తే గాని గొప్ప కథలు రావు. ఏ చెట్టుకు ఆ కాయే కాయటం తప్పనిసరిగద. ఈనాడు వెలువడే అసంఖ్యాకమైన కథలు పిప్పరమెంటు బిళ్ళలల్లే చప్పరించేసి మింగేవి, న..

Rs.500.00

Mrutyu Kreeda Prakru..

    ఈ 'మృత్యు క్రీడ ప్రకృతి వైపరీత్య కథలు' పుస్తకంలో బీభత్స అక్షరం, పిశాచి కోర, మృత్యు క్రీడ, నిప్పు అనే నాలుగు కథలు వున్నాయి.     ప్రకృతికీ, వాతావరణానికి అవినాభావ సంబంధం వుంటుంది. వీటి మధ్య ఒక సమతుల్యత వుంటుంది. ఈ సమతుల్యతలో వ్యత్యాసం వస్తేనే ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుం..

Rs.30.00

Kamdanavolu Kathalu

    డా|| ఎం.హరికిషన్‌ రచించిన 40వ పుస్తకం 'కందనవోలు కథలు'.     ఎటువంటి సంక్లిష్ట వస్తువునైనా కథగా మలిచే నేర్పు హరికిషన్‌ సొంతం. నిరాడంబరశైలితో ప్రవాహ వేగంతో, కథాగమనం ముక్కుసూటిగా కొనసాగుతుంది. అనవసరమైన వర్ణనలు, అసందర్భ సన్నివేశాలు ఏవీ వుండవు. అణచివేతకు గురైన సమస్త వర్గాల ..

Rs.100.00

Kathayanam

    చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే;     కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు?     మీ కథకి పేరు పెట్టడం ఎలా?     ముగింపు తేలిపోతే మీ కథ పేలిపోయినట్లేనా?     మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాల..

Rs.60.00

Naagarikatha

    వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలు ఉన్నారు కానీ, అనిల్‌ రాయల్‌ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధన లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి ర..

Rs.80.00

Dalita Kadhanikalu

Dhalitha kathanikalu By Kokakaloori Inaq (Author) దళిత వాదం వ్యాప్తిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కథలు ఇవి. సామాజిక అణచివేతకు, ఆర్ధిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు. ఈ సంకలనంలోని ఊరబావి, ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచూర్యం పొందాయి. వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలూ దళితు..

Rs.150.00

Kavikondala Venkatar..

     కవికొండలవారు కథలలో ''కూలియన్న'ల బ్రతుకులను, జీవిత సత్యాలను, ఆనాటి సమస్యలను సున్నితమైన హాస్యంతో వ్యంగ్య ప్రధానంగా ప్రదర్శించినారు. మామూలు సంఘటనలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి వైచిత్రి ప్రధానంగా కొన్ని కథలు వ్రాసారు. అటువంటి కథ ''కంఠధ్వని'' - 15-08-1953వ తేది రాత్రి రాజమహేంద్రవరంల..

Rs.270.00