Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.
Prema Pettubadi
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంట..
Rs.350.00
Jyoti
అతనికేదో గొప్ప అనుభవం అందబోయి, చేజారి పోయి దురదృష్టం వంతుదని వెక్కిరించి నట్లుయింది. ఏంతో అందంగా రంగులు ఏరి ఓపిగ్గా కడుతున్న పూలమాలని తెంపి పువ్వులు చిందర వందర గా గిరాటు పెట్టినట్లు, అందంగా బొమ్మ గీద్దామని కాగితం తీసుకుని రంగులు కలుపు కుంటుంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగుల్ని ..
Rs.50.00
Aakaasamalli Katha S..
స్త్రీ పురుషుల భావోద్వేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత - ముఖ్యంగా మాతృత్వం - స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని ..
Rs.140.00
Katha 2015
ఈ కథలలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్..
Rs.65.00
Dikkumokku leni Jana..
దిక్కు మొక్కు లేని జనం' మనమీద వేసే ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, క్షోభ, అలజడి, ఆందోళన మనలో తీవ్రమైన ఉద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఇంతలోతుకి రచయితలూ వెళ్ళగలర అని ఆశ్చర్యపోతం ఇది చదువుతుంటే, భుజంగరావు గారు ఇంతటితో అ..
Rs.30.00
Akkiraju Kathalu Sam..
"ఆ అమ్మాయి నీకు తెలుసా" "తెలీదు" "ఓరి చవటా! అదేరా సాంబ్రాణి" "సాంబ్రాణి అదేం ప్రెరురా బాబు అలివేణి నీలవేణి పేర్లు విన్నంగాని- 'సాంబ్రాణి, హారతి కర్పూరం' యివేం పేరుల్రా?" "ఏదో ఒకపేరు-వాళ్ళ అమ్మమ్మ చచ్చేటప్పుడో, వాళ్ళమ్మకి అమ్మవారు పూనినపుడో పెట్టుంటారు. పేరు సంగతి అలా ఒదిలేయి." "మరే సంగతి"..
Rs.50.00
Batuku Sedyam
అడవిదనం, పల్లెదనం, పైరుదనం, అమ్మదనం , మనిషి తనం అంతెందుకు ప్రకృతినీ కుటుంబాలనూ, వ్రుత్తులనూ , చదువు సంధ్యలనూ, మొత్తం మనిషికి ఆవరించిన అన్ని తనాలనూ - తన అనుభవ పరధిలోని అన్ని ముఖ్య పార్స్నాలనూ - తన కథల్లో పరామర్శం చాడు చిత్రించాడు. పరామర్శం గాని , చి..
Rs.60.00
Adrusyamaina Aalayam
''నగరం నుంచి వచ్చిన నూనీ కర్నాటకలోని గ్రామంలో తాత బొమ్మల జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంది.'' కాని చాలా త్వరగా ఆ పద్ధతికి అలవాటు పడి చాలా రకాల పనులు నేర్చుకుంటుంది. అప్పడాల తయారీలో సాయపడుతుంది. సైకిల్ నేర్చుకుంటుంది. కొత్త స్నేహితులతో కలసిపోతుంది. పల్లె పక్క అడవికి పిల్లలు విహారయాత్రకి వెళతారు. అక్కడ త..
Rs.130.00
Ammamma Chaduvu
అమ్మమ్మ అక్షరాలు నేర్పించమని కూచుంటే నువ్వేం చేస్తావు? భారత రాష్ట్రపతి నిన్ను రైలులో తనతోబాటు తీసుకుపోతే ఎలా ఉంటుంది? నువ్వు తప్పుగా రాసిన సమాధానానికి నీ టీచరు మార్కులేస్తే నువ్వేం చేస్తావు? ఇవే కాదు, తరచు స్కూలెగొట్టే విద్యార్ధి హృద్యమైన కథ! అవసరానికాదుకున్న అమ్మ పెళ్ళిన..
Rs.120.00
Dandakaaranya Kathal..
ఈ ఎనిమిది కథల్లో నాలుగు దండకారణ్య విద్యా వ్యవస్థకు సంబంధించినవే. విద్యార్థులను ఉత్పత్తితో, ప్రకృతితో, ప్రజలతో మమేకం చేసి ప్రజాస్వామిక, సమిష్టి చైతన్యాన్ని, తమ మీద తమకు విశ్వాసాన్ని కలగజేసే విద్యను జనతన సర్కార్ అందజేయడం ఈ కథల్లో కనిపిస్తుంది. అమెరికా అండదండలతో భారత ప్రభుత్వం సైన్యానిన దించి ప్రజల ప..
Rs.70.00
Edi Neram
అనురాధ తమ బ్యారెక్కులో ఉన్న మహిళల గురించి, అందులో కొంత మంది గురించే, తన శక్తి మేరకు రాశారు. ఈ మహిళా ఖైదీల్లో ఆదివాసులు, పట్టణవాసులు, పైవర్గం మహిళలు - అక్రమ కేసుల మీద అరెస్టయి శిక్షలు పడినవాళ్లు, విచారణలో ఉన్నవాళ్లు, ఏం కేసులో ఇదమిద్ధంగా తెలియనివాళ్లు, ఏ నేరం చేయకుండా తల్లులతో పాటు విధి లేక జైలుకు వ..
Rs.75.00
The Adventures Of Sh..
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 220..
Rs.100.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Madhupam Oka Magadi ..
ఇది మాయ అని తెలిసీ, గింజుకుంటూనే, ఇందులోంచి బయట పడట్లేదంటే.. ఈ మగాళ్ళని బాగు చేయడానికి ఏ మగాడు రావాలి!. * * * రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం... రామదాసు శ్రీరాముడిని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం... భక్తుడు దేవుడి కాళ్ళమీద పడినట్లు ..
Rs.120.00
Madhupuri Kathaa Sam..
బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు..
Rs.200.00
Khakee Kalam
అన్నివేళలా ఖూనీలే కానక్కర్లేదు. దొమ్మీలే జరగక్కర్లేదు. ఒళ్ళు జలదరించే బయానక ఘట్టాలే ఉండక్కర్లేదు. కొన్ని రకాల నేరాలు, నేరాల నేపధ్యంలో సంభవించే కొన్ని కొన్ని ఘటనలు తమాషా ఉంటాయి. గూండాల తండాలు విచ్చుకత్తులు విసురుకుంటున్న చోట ఊహించని వైపు నుంచి మానవత్వం తళుక్కుమనవచ్చు. అతి సామాన్యమైన మనిషే ఒకానొక ఘట్..
Rs.100.00
Samskrutandhra Kavya..
సంస్కృతంలోని శ్రవ్య, దృశ్య మరియు ఆంధ్ర పంచ కావ్యాల కథా సమాహారం 'సంస్కృతాంధ్ర కావ్య కథలు'. కావ్యం యొక్క మూలకథా స్వరూపం పూర్తిగా పాఠకులకు తెలిపేందుకే శ్రీమాన్ ఎస్.టి.జి. అంతర్వేది కృష్ణమాచార్యులుగారు ఈ ''సంస్కృతాంధ్ర కావ్య కథలు'' అన్న గ్రంథాన్ని రచించారు. టీ.వీ.లే సర్వవిజ్ఞానభాండాగారాలుగా పరి..
Rs.150.00
Illu Vaakili
ఈ సంపుటిలోని కథలు 1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్తాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నలను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి. బి.ఎస్.రాములుగారు తత్వవేత్తగా కాకుండా, ఉద్యమ కారుడిగా కాకుండా ఈ కథలు రాయడం సాధ్యం కాదు. స్వీయ అనుభవాలను, స్వీయ మానసిక దృష్టిత..
Rs.125.00
Ma Diguva Godavari K..
రాజులదీవి ఇవ్వేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మర్చిపోరు తమరు. '' అన్నాడు ఫకీరు. ''అంత గొప్పదా?'' అడిగాడు వసంతకుమార్. ''గొప్పదో కాదో తెల్దుగానీ మనసుని కొంచెం బాధ పెడద్ది పంతులుగారూ'' అన్నాడా ముసలి ఫకీరు. ''ఊరించక మొదలెట్టు'' అంటా ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంతకుమార్. సాయంత్రం ..
Rs.350.00
Kantam Kathalu
కవి ఆనందము 1 ¬రుమనెడి ఘోరమైన తుపానులో మున్నీటనావలు మునిగిననేమి? సముద్రము పొంగి పొరలిననేమి? నాకది భయానకము కాదు, ఆ గంభీర సంద్రమున, ఆ అనిలోద్దుత వీచికాతుంపరలపైనెక్కి నృత్యము చేసెదను. 2 కృష్ణానది పొంగి పొరలిరానీ! గిరగిర తిరుగుచు నురుగులు కక్కుచూ కాళ మృత్యువులాగు కనిపించనీ, ఆఝరీవేగము నన్నాకర్షించును...
Rs.30.00