Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Ammamma Chaduvu

అమ్మమ్మ అక్షరాలు నేర్పించమని కూచుంటే నువ్వేం చేస్తావు? భారత రాష్ట్రపతి నిన్ను రైలులో తనతోబాటు తీసుకుపోతే ఎలా ఉంటుంది? నువ్వు తప్పుగా రాసిన సమాధానానికి నీ టీచరు మార్కులేస్తే నువ్వేం చేస్తావు? ఇవే కాదు, తరచు స్కూలెగొట్టే విద్యార్ధి హృద్యమైన కథ! అవసరానికాదుకున్న అమ్మ పెళ్ళిన..

Rs.120.00

Dandakaaranya Kathal..

ఈ ఎనిమిది కథల్లో నాలుగు దండకారణ్య విద్యా వ్యవస్థకు సంబంధించినవే. విద్యార్థులను ఉత్పత్తితో, ప్రకృతితో, ప్రజలతో మమేకం చేసి ప్రజాస్వామిక, సమిష్టి చైతన్యాన్ని, తమ మీద తమకు విశ్వాసాన్ని కలగజేసే విద్యను జనతన సర్కార్‌ అందజేయడం ఈ కథల్లో కనిపిస్తుంది. అమెరికా అండదండలతో భారత ప్రభుత్వం సైన్యానిన దించి ప్రజల ప..

Rs.70.00

Edi Neram

అనురాధ తమ బ్యారెక్కులో ఉన్న మహిళల గురించి, అందులో కొంత మంది గురించే, తన శక్తి మేరకు రాశారు. ఈ మహిళా ఖైదీల్లో ఆదివాసులు, పట్టణవాసులు, పైవర్గం మహిళలు - అక్రమ కేసుల మీద అరెస్టయి శిక్షలు పడినవాళ్లు, విచారణలో ఉన్నవాళ్లు, ఏం కేసులో ఇదమిద్ధంగా తెలియనివాళ్లు, ఏ నేరం చేయకుండా తల్లులతో పాటు విధి లేక జైలుకు వ..

Rs.75.00

The Adventures Of Sh..

షెర్లక్‌ హోమ్స్‌ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లక్‌ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 220..

Rs.100.00

Saradaga Kasepu

సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్‌   అనువాదం - గబ్బిట కృష్ణమోహన్‌ ఇంపైన వుడ్‌హౌస్‌ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్‌ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..

Rs.100.00

Madhupam Oka Magadi ..

       ఇది మాయ అని తెలిసీ, గింజుకుంటూనే, ఇందులోంచి బయట పడట్లేదంటే.. ఈ మగాళ్ళని బాగు చేయడానికి ఏ మగాడు రావాలి!. * * * రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం... రామదాసు శ్రీరాముడిని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం... భక్తుడు దేవుడి కాళ్ళమీద పడినట్లు ..

Rs.120.00

Madhupuri Kathaa Sam..

బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు..

Rs.200.00

Khakee Kalam

అన్నివేళలా ఖూనీలే కానక్కర్లేదు. దొమ్మీలే జరగక్కర్లేదు. ఒళ్ళు జలదరించే బయానక ఘట్టాలే ఉండక్కర్లేదు. కొన్ని రకాల నేరాలు, నేరాల నేపధ్యంలో సంభవించే కొన్ని కొన్ని ఘటనలు తమాషా ఉంటాయి. గూండాల తండాలు విచ్చుకత్తులు విసురుకుంటున్న చోట ఊహించని వైపు నుంచి మానవత్వం తళుక్కుమనవచ్చు. అతి సామాన్యమైన మనిషే ఒకానొక ఘట్..

Rs.100.00

Samskrutandhra Kavya..

సంస్కృతంలోని శ్రవ్య, దృశ్య మరియు ఆంధ్ర పంచ కావ్యాల కథా సమాహారం 'సంస్కృతాంధ్ర కావ్య కథలు'. కావ్యం యొక్క మూలకథా స్వరూపం పూర్తిగా పాఠకులకు తెలిపేందుకే శ్రీమాన్‌ ఎస్‌.టి.జి. అంతర్వేది కృష్ణమాచార్యులుగారు ఈ ''సంస్కృతాంధ్ర కావ్య కథలు'' అన్న గ్రంథాన్ని రచించారు.  టీ.వీ.లే సర్వవిజ్ఞానభాండాగారాలుగా పరి..

Rs.150.00

Illu Vaakili

ఈ సంపుటిలోని కథలు 1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్తాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నలను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి. బి.ఎస్‌.రాములుగారు తత్వవేత్తగా కాకుండా, ఉద్యమ కారుడిగా కాకుండా ఈ కథలు రాయడం సాధ్యం కాదు. స్వీయ అనుభవాలను, స్వీయ మానసిక దృష్టిత..

Rs.125.00

Ma Diguva Godavari K..

రాజులదీవి ఇవ్వేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మర్చిపోరు తమరు. '' అన్నాడు ఫకీరు. ''అంత గొప్పదా?'' అడిగాడు వసంతకుమార్‌. ''గొప్పదో కాదో తెల్దుగానీ మనసుని కొంచెం బాధ పెడద్ది పంతులుగారూ'' అన్నాడా ముసలి ఫకీరు. ''ఊరించక మొదలెట్టు'' అంటా ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంతకుమార్‌. సాయంత్రం ..

Rs.350.00

Kantam Kathalu

కవి ఆనందము 1 ¬రుమనెడి ఘోరమైన తుపానులో మున్నీటనావలు మునిగిననేమి? సముద్రము పొంగి పొరలిననేమి? నాకది భయానకము కాదు, ఆ గంభీర సంద్రమున, ఆ అనిలోద్దుత వీచికాతుంపరలపైనెక్కి నృత్యము చేసెదను. 2 కృష్ణానది పొంగి పొరలిరానీ! గిరగిర తిరుగుచు నురుగులు కక్కుచూ కాళ మృత్యువులాగు కనిపించనీ, ఆఝరీవేగము నన్నాకర్షించును...

Rs.30.00

Kantam

తెలుగు సాహిత్యంలో నాటికీ, నేటికీ, ఏనాటికీ చెక్కుచెదరని పాఠకాదరణ పొందిన, పొందుచున్న పాత్రధారిణి ''కాంతం''. ఆంధ్ర కథక లోకంలో మునిమాణిక్యం. ఆంధ్ర గృహానికిది లోవెలుగు దివ్వె. ''కాంత'' మీ దీపకళికకు మైనపువత్తి, ''కాంత'' ముద్బోధిస్తే కళ ఉద్భవించింది. కళాజిజ్ఞాస, ''కాంతం'' విలాసం, కలిసి ఎన్నడో మునిమాణిక..

Rs.90.00

Aasaraa

''ఆసరా'' కథల సంపుటిలోని 'అమృతాన్ని సాధించు' కథకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అథోజగత్‌ స¬దరుడు. ఏ కుల వ్యవస్థవల్ల అతను తిరస్కారానికి గురయ్యాడో ఆ కులాన్నే పట్టుకు వేళ్లాడుతూ, ఆ యువతి జీవితాన్నీ, తన జీవితాన్నీ దు:ఖభాజనం చేశాడు. ఇదీ ప్రధ..

Rs.120.00

O Prema Katha

'సూటిగా, ఆకర్షణీయంగా నడిచిన కథ... కరుణ, సున్నితత్వం కలిసిన హాస్యం. 'ప్రేమ' అంటే అర్థం, నువ్వెప్పుడూ 'సారీ' చెప్పాల్సిన సందర్భం రాకపోవడం!' అనే ఈ ఒక్క అంశాన్నీ ఈ కథ చాలా బాగా తెలియజేస్తుంది' - బుక్స్‌ అండ్‌ బుక్‌మెన్‌Pages : 116..

Rs.150.00

Basheer Kathalu

' దాదాపు వెయ్యేళ్లకుముందునుంచీముస్లింలుఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచన..

Rs.100.00

Kasi Majili Kathalu

శ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవి విరచిత ''కాశీమజిలీ కథలు'' చదవని పాఠకులు అరుదుగా వుంటారు. వ్యాకరణ సమ్మతమైన పద్ధతిలో, భావపూర్ణంగా, పఠితలకు పఠనోత్సాహం లగచేసేటట్లు, పూర్తిగా చదివిన తర్వాత వెంటనే మర్చిపోకుండా గుర్తుండేలా వ్రాయగల సమర్ధుడు శ్రీ సుబ్బన్న దీక్షితులు. ఆనాటి కాశీమజిలీ కథల సంపుటాల్లో రచయిత కథాకథ..

Rs.950.00

Shakespeare Kathalu

కథా లోకంలో షేక్స్‌పియర్‌ ఒక ధృవతార. ఒక జీనియస్‌. అన్ని ప్రక్రియలు ఆయనవే. హాస్యం, విషాదం, చరిత్ర, సాహసగాధలు, ప్రేమ కథలు, జానపదాలు - అన్నీ. షేక్స్‌పియర్‌ నాటకాలు రాశాడు. అవన్నీ పద్య రూపకాలు. మంత్రగత్తెనైనా, చంటిపిల్లనైనా, మృత్యువుతో పోరాడిన వీరాధివీరుడైనా, యువ ప్రేమికుడైనా, వాగుడుకాయయైనా : వ్యక్తుల..

Rs.75.00

Telugu Kadhanam

భువన్‌ సంకలనం చేసిన 'తెలుగు కథనం' సమకాలీన తెలుగు కథాసాహిత్యం సాధించిన విస్తృతికి, వైవిధ్యానికి అద్దం పడుతోంది. వస్తువులో, శిల్పంలో, శైలిలో, శైలిలో, అభివ్యక్తిలో రచయితలకు ఉన్న ప్రత్యేకతలు, విశేషాలు పరిశీలించడానికి ఈ సంకలనం ఉపయోగపడుతుంది. ఈ పదిమందిలోను కథకుల సంఖ్య విషయంలో కూడా జెండర్‌ సమానత్వం కూడా స..

Rs.250.00

Kathala Attaiah Garu

''కథల అత్తయ్యగారు''లో అత్తయ్యగారు, 'జేబు'లో పరిమళ నిజజీవితాల్లోంచి వచ్చినవాళ్లే. ''పెంపకం''లో తండ్రి కొడుకుని నీళ్లలోకి బలవంతంగా ఈడ్చుకెళ్లడం నిజంగా జరిగిందే. మనుషులూ, సంఘటనలూ నిజమే అయినా కథ అంతా కల్పనే. అంటే ఒక వ్యక్తినో (పాత్ర కాకముందు), ఒక సంఘటననో తీసుకుని కథ రాసినా, కథకి అవసరమయినట్టు మలుచుకోడంత..

Rs.80.00