Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Mullugarra Kathala S..

ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద ఛిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది.  మారుమూల పల్లెల్లో మూఢాచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న చైతన్య ప్రబోధం ఈ కథల్లో ..

Rs.170.00

Kethu Viswanadha Red..

1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్‌ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'. తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి...

Rs.100.00

Kethu Viswanatha Red..

2009 అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి కథలు - 2.... ఒక వాల్మీకి రాజులుకు వాల్మీకి అంటే చాలా ఇష్టం; ముదిజేజి కన్నా ఇష్టం; అమ్మ కన్నా ఇష్టం; బళ్లో చదువు చెప్పే రాములు సారు కన్నా ఇష్టం; తనకున్న ఇద్దరు ముగ్గురు సాహసగాళ్ళ కన్నా ఇష్టం. వాల్మీకి..

Rs.150.00

Pappulu Bellalu

పిల్లల కోసం దిగి వచ్చిన చందమామ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే పిల్లల్ని కలవడం తెలుగు పద్యాలతో, తన జీవితానుభవాలతో వారికి నాలుగు మంచి మాటలు చెప్పడం, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడం... ఆ పిల్లల కేరింతల్ని, కళ్ళల్లో మెరుపుల్ని తనివిదీరా చూసి ఆనందించడం - ఇదీ పురుషోత్తం దినచర్య. పద్మ సరోవరంలో ..

Rs.100.00

Kannada Dalita Katha..

ఏ దేశంలోనైనా గర్వించదగిన అంశాలుంటాయి. సిగ్గుపడాల్సిన అంశాలూ ఉంటాయి. భారతదేశంలోనూ ఈ రెండు రకాల అంశాలూ ఉన్నాయి. అయితే ఏది గర్వపడవలసినదీ, ఏది సిగ్గుపడవలసినదీ అన్నది ఆ పడేవాళ్ళ దృక్పథం చైతన్యాలను బట్టి ఉంటుంది. గర్వించదగిన వాటినే చెప్పుకుంటూ తొడలుకొడుతూ, జబ్బలు చరుస్తూ, సిగ్గుపడాల్సిన వాటిని విస్మరిస్త..

Rs.100.00

Guppita Jaare Isuka

ఇందులో 'ఏక్‌ దోస్ట్‌ కీ జరూరత్‌ హై' (స్నేహితుడు కావలెను), 'ఉసే కిస్నే మారా' (ఆమెను చంపిందెవరు), జన్నత్‌ కీ తలాష్‌ (స్వర్గానికి నిచ్చెన), ముజ్రిమ్‌ (అపరాధి), రాస్తా బంద్‌ హై ( ఈ దారి ఎక్కడికి?) కథలకు తెలంగాణా సొబగులద్దిన నా చిరకాల మిత్రుడు తెలిదేవర భానుమూర్తికి కృతజ్ఞతలు. - మెహక్‌ హైదరాబాదీ 'గుప్పిట..

Rs.120.00

Prajakavi Dasaradhi ..

''కోతిని మనిషిగా తొలిచిన - కాస్మిక్‌ - రేడియేషన్‌ బలమే నా కలంలో చొరబడి - నేడు - మనిషిని దేవతగా మలుస్తుంది. చితి మంట యుద్ధానికి - ప్రతి కవి ఒక ఫైర్‌ బ్రిగేడ్‌, అణ్వస్త్రపు గ్రీష్మానికి - ప్రతి పద్యం మబ్బు ముక్క'' అని పలికిన దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలూ, కథలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశార..

Rs.175.00

Katha Sugandhaalu

 సృష్టి ఒక్క క్షణం విస్తుబోయింది శోభాంజలి. తను విన్నది నిజమేనా?.. సరిగానే విన్నావా? అన్న అనుమానం కలిగింది కొద్దిక్షణాలు తలెత్తి ఋషి ముఖంలోకి చూసింది. తను చెప్పవలసింది చెప్పేసి, ఆమె జవాబు కోసం ఎదురుచూస్తున్న కవళికలేవీ లవలేశంగానైనా కనిపించటంలేదు ఋషి ముఖంలో. చాలా నెమ్మదిగ..

Rs.100.00

Gandham Yagnavalkya ..

 శర్మగారి మొదటి కథాసంపుటి 'సెలవయ్యింది'! ఇది రెండవ సంపుటి. ఇందులో 20 నిక్కమైన మంచి నీలాలున్నాయి! ఈ కథల్ని లోచూపుతో చదువుతుంటే - ప్రకృతినీ, సమాజాన్నీ, మనుషుల్నీ అతి నిశితంగా పరిశీలించటం, అధ్యయనం చేయటం శర్మగారి స్వాభావిక లక్షణంగా కనిపిస్తుంది. కథల్లో కనిపించే వస్తు విస్తృతి..

Rs.175.00

Prapamcha Rachayitru..

టిల్లీ ఆల్సెన్‌ (1912-2007) సామ్యుయెల్‌ లెర్నర్‌, ఇడా పెళ్లి చేసుకోలేదు. 1905 నాటి రష్యన్‌ విప్లవం (విఫలమైంది)లో పాల్గొన్నారు. జారు (చక్రవర్తి) పోలీసుల కళ్లుగప్పి అమెరికాకు కాందిశీకులుగా వచ్చారు. మొదట నెబ్రాస్కా వ్యవసాయం ప్రారంభించారు. పంటలు పండలేదు.పోట్టకూటికోసం ఒమాహా..

Rs.90.00

Neeku Naaku Madhya N..

 1975వ సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద భావాలు అనేకమంది మేధావులను, వామపక్ష, ప్రగతి శీలురనుకునే వారిని కూడా కలవరపెట్టాయి, కల్లోల పరచాయి...80వ దశాబ్దంలో రచయిత్రులు ఈ అంశాల గురించి విరివిగా రాయటం ప్రారంభించారు. ఆ కాలంలో ఈ విషయాల గురించి చిత్తశుద్ధితో, సహానుభూతితో ఆలోచించి అర్థం చేసు..

Rs.65.00

Minugurlu

 'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్‌ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్‌ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార్థసార..

Rs.95.00

9 Desaala Kathalu

 అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు. అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం, హాస్..

Rs.50.00

Rudraabhatla Narasin..

 ''మానవీయ విలువల అంతరాంతరాలను పసిగడ్తూ పట్టిన ''సెర్చిలైట్‌'' లాంటి కథలివి. ఆ కథల నిండా రచయిత తన జీవితాన్ని నుతారంగా-నిశ్శబ్దంగా పరుచుకున్నాడన్న భావం చదివినవాళ్ళకు తట్టకమానదు. 'వర్థమాన కథకులకు వర్కషాప్‌' అంటూ ఒకదాన్ని నిర్వహిస్తున్నప్పుడు-ఇవి విద్యార్థులు 'స్టడీ మెటీరియల్‌'గా అధ్..

Rs.150.00

Kaala Pravaaham Tami..

 ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోని కథాంశాలను హృద్యమంగా రచించిన తహిల రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి. డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'కీ.శే.సుజాత' అసలు పేరు: '..

Rs.110.00

Mullapudi Venkataram..

 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ గారిదొక ప్రత్యేక స్థానం. కథా నిర్వహణలో వినూత్నమైన పంథాను ప్రవేశపెట్టారు. వ్యంగ్యం-పేరడీలన్న కాళ్ళతో అవి నడుస్తాయి. పదాల విరుపు, కొత్త కొత్త పదాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకొంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్యేకత ఉ..

Rs.200.00

Diddubaatu Kathanika..

దేవుళ్ళు ఋషులు, రాజులు, వాళ్ళ మహిమలు, వైభవాలను కీర్తించడం ఆధునిక కథానిక లక్ష్యం కాదు. ఆధునిక మానవుని విజ్ఞానం, సాహసం, సాఫల్య వైఫల్యాలు, ఆధునిక మానవ సంబంధాలు, ఆధునిక సామాజికోద్యమాలు వీటిని చిత్రించడానికి కథానిక పుట్టింది. ఇటువంటి ఆధునిక కథానికకు తెలుగులో పునాదులు వేసిన కీర్త..

Rs.35.00

Asthithvaniki Atoo I..

 నెంబర్‌ 1947 సంతోషాబాద్‌ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్‌ వేసిన విజిల్‌ వినిపించింది. ర..

Rs.75.00

Greeku Purana Gaadha..

 ''గ్రీకులు వేల సంవత్సరముల క్రిందట అత్యంత నాగరికత చెందినవారుగా నుండిరి. వీరిని రోమనులు జయించిరి. అయినను గ్రీకుల నాగరికతచే రోమనులు ఎక్కువ లాభముపోందిరి. రోమనులు గ్రీకు దేవతలకు మారు పేరులు పెట్టిరి. రోమనులు గొప్ప సార్వభౌమాధికారము కలిగియుండిన వారగుటచే రోమనుల నామములే మిక్కిలి ప్రసిద్ధ..

Rs.60.00

Ammante Neelakaasam

'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్ఛమైన జలం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాఉ. సులభశై..

Rs.100.00