ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా?

శరసుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు?

దేవతలు మోసం చేస్తారా?

సర్వాంతర్యాములైన బ్రమ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికికి కారకులని మనకు తెలుసు.

భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు.

కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు.

పురస్కారగ్రహీత సుధామూర్తి మీకు సన్నిహితంగా ప్రపంచంలోని అతిశక్తిమంతులైన ముగ్గురు దేవతల కథలను అందిస్తారు.

ఒక్కొక్క కథ మిమ్మల్ని అద్భుత కాలంలోకి ఎగిరే జంతువులు, ఎక్కడికైనా చేరగల మనుష్యులు, పునర్జన్మలు ఉండే కాలంలోకి నడిపిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good