ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి గ్రూప్ - 1 మెయిన్స్ సిలబస్ లో చేర్చబడ్డ కదల సంకలనం. కథాసాగర్ తెలుగు జనజీవన ప్రతిబింబాల కథానిది . 97 కథరత్నాలతో రూపొందిన ఈ 'కథసాగర్ - 2007  కు అదనపు ఆకర్షణ : ఉత్తమ స్థాయి కళా ప్రదర్శనలకు దర్పణంగా నిలిచి, సాంస్కృతిక రంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన కళాసాగర్ విజయ యాత్రను, ఆ యాత్రను భవాలనూ అనిర్వచనీయ శైలిలో , అరుదైన 250 ఛాయాచిత్రాలతో , ఆసక్తి దాయకంగా పాఠకులతో పంచుకుంటూ , కలాభిమనులకు హృదయాలలో కళాసాగర్ కలకాలం నిలిచిపోవాలనే ఆకాంక్షతో అందరికీ ఇష్టుడైన అనుపమ గాయకుడు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good