''నగరం నుంచి వచ్చిన నూనీ కర్నాటకలోని గ్రామంలో తాత బొమ్మల జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంది.'' కాని చాలా త్వరగా ఆ పద్ధతికి అలవాటు పడి చాలా రకాల పనులు నేర్చుకుంటుంది. అప్పడాల తయారీలో సాయపడుతుంది. సైకిల్‌ నేర్చుకుంటుంది. కొత్త స్నేహితులతో కలసిపోతుంది.

పల్లె పక్క అడవికి పిల్లలు విహారయాత్రకి వెళతారు. అక్కడ తాము కథగా చెప్పుకొన్న పాత దిగుడు బావి ఉత్సాహం రేకెత్తిస్తుంది. అంతవరకు ఎవరూ కనుగొనని రహస్యం ఏమిటి?

యాత్రను సుధామూర్తి ఏకబిగిన చదివేలా రచించారు.

మీ మనసుకు పట్టే ఈ కథ చదువుతూ మీరు ఆనందించండి.

Pages : 124

Write a review

Note: HTML is not translated!
Bad           Good