భారతీయ సంస్కృతీ ప్రవాహం నిరంతరంగా కొనసాగటానికి సంస్కృతభాష అతిముఖ్య మాధ్యమంగా దోహదపడుతున్నది. ఇది ఆధునిక భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో ఒక భాషగా నమోదు అయింది. సంస్కృతభాషా పరిచయం ప్రతివారికీ అవసరమైనదే. అందుకు ఇటువంటి ద్విభాషా నిఘంటువులు తోడ్పడతాయి. ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 6000 పదాలకు పైగా ప్రణాళికబద్దంగా పొందుపరచిన నిఘంటురూపం. తెలుగు రాష్ట్రాలలో ద్వితీయభాషగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న లక్షలాదిమందికి ఇది ప్రయోజనకరం.

పేజీలు : 100

Write a review

Note: HTML is not translated!
Bad           Good