అరకాసు పనికి ముప్పాతిక బడిగ.
అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని.
అంగిట బెల్లం, ఆత్మలో విషం.
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
అంత మనవాళ్ళే మంచినీళ్ళు పుట్టావు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good