''చరిత్రను విస్మరించినవాడు చరిత్రను సృష్టించలేడు'' అని డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ అన్నట్లు అన్ని రంగాల చరిత్రను అధ్యయనం చేయడం, ఆకళింపు చేసుకోవడం అనివార్యంగా అవసరమౌతుంది. ''తెలుగు సాహిత్య చరిత్రను'' తెలియజేసే గ్రంథాలు ఆయాకాలాల్లో అనేక మంది రాశారు. విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహితీ ప్రియులకు సమగ్రంగా సరళీకృతంగా చేసి సుస్పష్టంగా అందించడానికి ఆచార్య వెలమల సిమ్మన్న గారు వెలువరిస్తున్న ''తెలుగు సాహిత్య చరిత్ర'' మిక్కిలి ఉపయుక్తం. - కొండపల్లి సుదర్శనరాజు

సిమ్మన్నగారు తాము రచించిన ''తెలుగు సాహిత్య చరిత్ర'' అనే ఈ బృహద్గ్రంథంలో ప్రాజ్ఞ్నన్నయ యుగం నుంచి అత్యాధునిక యుగం వరకు వివిధ సాహిత్య ప్రక్రియలను వింగడించి తమ విశ్లేషణ నిపుణతను ఆవిష్కరించారు. - డా. సి.నారాయణ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good