Rs.500.00
Out Of Stock
-
+
విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్ప (1985) .... 'డాక్టర్ ద్వా.నా.లో ఒక అదునెరిగిన విమర్శకుడున్నాడు. ఒక పదునెక్కిన కవి ఉన్నాడు. ఆ ఇద్దరూ నేను ముందంటే నేను ముందని జంగసాచి వస్తుంటారు. ఒక్కోసారి ఇద్దరి అడుగులు ఒకటైపోతాయి. .....జ్ఞానపీఠ్ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి (1997) ..... 'ఒక తరం నాటి సంఘటనల్ని విశేషాల్ని సేకరించి అందించే ఓపిక, కోరిక,తీరిక గలవారు ద్వా.నా.శాస్త్రి'.... ఐ. వెంకట్రావ్ (2003) ప్రెస్ అకాడవిూ మాజీ చైర్మన్.