అందరూ అందలమెక్కేవారే - మోసేవారెవరు

అత్తలేని కోడలుత్తమురాలు - కోడలులేని అత్తగుణవంతురాలు

ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీకాలినట్లు

ఊరంతా ఒక దోవ ఉలిపి కట్టేదొకదోవ

కందకు లేని దురద కత్తి పీటకెందుకు

గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా

చదవక ముందు కాకరకాయ చదివింతర్వాత కీకరకాయ

జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల

నందిని చేయబోయి పందిని చేసినట్లు

పేదవాని కోపం పెదవికి చేటు

బాలవాక్కు బ్రహ్మవాక్కు

మొండివాడు రాజుకంటే బలవంతుడు

క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు

ఇంకా మరెన్నో ........

దాదాపు నిత్యవాడుకలోని 3,000 పైగా సామెతల సంకలనం 'తెలుగు సామెతలు'.

పేజీలు : 124

Write a review

Note: HTML is not translated!
Bad           Good