'ఈ 21వ శతాబ్ధం వరకు మానవుడు సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించాడో మనం చూడకలుగుతున్నాం. కాని సామాజికంగానూ, మానవ విలువల విషయంలో మానవుడు ఎంతో వెనకబడి వున్నాడన్న విషయమూ వాస్తవమే. మానవతా విలువల విషయంలో ఎందుకు ఆధునిక సమాజాలు సాంకేతిక స్ధాయిని అందుకోలేకపోతున్నాయి? అది మేధావులకు సవాలే! దీనికి సరియైన సమాధానం లభించాలంటే చరిత్ర అధ్యయనం అవసరం ఎంతైనా వుంది. చరిత్ర యొక్క ఉపయోగం కూడా అదే!''

Write a review

Note: HTML is not translated!
Bad           Good