గ్రంథకర్త ఈ పుస్తకంలో ఆంగ్లభాషోచ్చారణమును, పదజాలమును తెలుగు పద్యములలో ఆంగ్లవివరణతో పూర్తిగా చెరిగేశారు. ఇటువంటి పుస్తకం న భూతో న భవిష్యతి. ఇదొక రత్నవిపణి. - ఆచార్య కోరాడ మహదేవశాస్త్రి

ఆంగ్లపదాల ఉచ్చారణను సూచిస్తూ ఆ పదాలను ఆంగ్లంలో పట్టిక రూపంలో ఇవ్వడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విలక్షణమూ, అమూల్యమూ అయిన ఈ కృతిని విద్వల్లోకం తప్పక ఆదరిస్తుందని, విద్యార్థులు ఇంగ్లీషు భాషోచ్ఛారణకు సంబంధించిన నాణ్యతను, నైపుణ్యమును, సంస్కారాన్ని పెంపొందించుకుంటారని నా విశ్వాసం. - ఆచార్య పి.వి.అరుణాచలం

ఇది విద్యార్థులకు ఉపయోగిస్తుంది. పరిణతి చెందిన ప్రముఖ భాషావేత్తలకు కూడా కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ఇటువంటి ప్రయత్నము చేయాలనుకున్నవారికి మార్గదర్శి. ప్రొ. ఎం.శివరామ్‌ క్రిష్ణా

Pages : 290

Write a review

Note: HTML is not translated!
Bad           Good