Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Aparichitudu

అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా నిన్న అయినా అయుండొచ్చు. ఎందుకంటే వృద్ధాశ్రమం నుండి వచ్చిన టెలిగ్రామ్‌లో ''మీ అమ్మ చనిపోయింది. రేపు అంత్యక్రియలు. మీకు మా సానుభూతి'' అని మాత్రమే ఉంది. దానితో బహుశా ఆవిడ చనిపోయింది నిన్నయినా అయి ఉండొచ్చని నాకు సందేహం కలిగింది. అమ్మ ఉండే వృద్ధాశ్..

Rs.60.00

Aham - Asooya

నవల ఇంగ్లండులో 1813లో వెలువడింది. అంతకుముందు పాఠకలోకానికి బొత్తిగా తెలియని జేన్ ఆస్టన్ అనే ఓ యువ రచయిత్రి ఈ పుస్తకంతో సాహిత్య లోకంలోకి దూసుకొచ్చింది. రెండుదశాబ్దాల నాటి ఈ నవల ఇప్పటికీ పాఠకుల మన్నలను పొందుతూనే ఉంది. పాత్రలన్నీ ఆనాటి గ్రామీణ భూస్వాముల కుటుంబాలకు చెందినవే. మానం..

Rs.75.00

Iliyad

ఇలియాడ్‌. ఇది ఒక గ్రీకు మహాకావ్యం. హోమర్‌ మహాకవి దీని తొలి రచయిత. అప్పటికే ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథకి హోమర్‌ మహాశయుడు కావ్యరూపం ఇచ్చాడంటారు. రెండోది ఒడిసీ. హోమర్‌ తర్వాత ఇప్పటివరకూ అనేకమంది రచయితలు అదే కథను విభిన్న రీతులలో రాశారు. ఈ గాథల్లో విభిన్న కథనాలు కనిపిస్తాయి. ప్రతి రచయితా తనదైన రీతిలో కథ ..

Rs.175.00

Godaan

భూస్వాములకూ, రైతులకూ మధ్య చిక్కుముడులతో కూడిన గజిబిజి బంధాలనూ గోదాన్‌ చిత్రించింది. పెట్టుబడిదారులకూ శ్రామికులకూ గల అసమ సంబంధాన్ని కళ్ళకు కట్టింది. ఇందులో కథానాయకుడు ¬రి. ఒక రైతు. అతడు క్రమంగా కూలీగా మారిపోతాడు. ఆ పరిణామాన్నీ ¬రి వివసత్వాన్నీ సజీవంగా పట్టుకున్న కథ ఇది. పొలంలోనైనా..

Rs.55.00

Shithila Swargam

కె.వి.నరేందర్‌ వస్తువు ఎన్నిక కథను నడపడంలో చూసిన, ఎంచుకున్న టెక్నిక్‌ అసామాన్యమైనది. శిథిల స్వర్గం తెలుగు నవలా సాహిత్యంలో కె.వి.నరేందర్‌ స్ధానాన్ని సుస్ధిరం చేసింది. అత్యాధునిక కాలంలో జీవితం క్షణం క్షణం వేగంగా మారుతుంది. అయితే మారుతున్న బతుకు తీరుతెన్నులను, ఆ మార్పులకు కారణమైన మూలాలను అద్దం ..

Rs.100.00

Penkutillu

ఇప్పుడు మీ ముందున్నది మామూలు నవలకాదు. అలనాడు వెలువడినప్పుడు తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారి వంటి మహాకవుల దగ్గర్నుంచి సామాన్య పాఠకునివరకూ ఉర్రూతలూగించిన నవల. తెలుగుభాషా సమితిచే ఉత్తమ నవలగా ఎన్నుకోబడి, తెలుగునాట మధ్యతరగతి కుటుంబ చిత్రణలో అప్పటికి, యిప్పటికీ సాటిలేనిదని నిరూ..

Rs.90.00

Swetcha

'మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ? నా బతుకు మాత్రమే నే..

Rs.75.00

Abhinetri

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. అభినేత్రి ''రాజేశ్వరీ ఆర్ట్స్‌'' నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానిక..

Rs.70.00

Addala Meda

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. అద్దాల మేడ ''పద్మినీ... పద్మినీ...'' ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరు..

Rs.80.00

Gelupu Naade

అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు ! అదే లవ్‌... హేట్‌ రిలేషన్‌షిప్‌ ! ఆ షిప్పులో ఓ జంట ! ఆమె పెళ్ళి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లేయి.  మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్థం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదు..

Rs.70.00

Illu Katti Chudu Pel..

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. యిల్లు కట్టి చయూడు - పెళ్ళి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కావ..

Rs.120.00

Maanadhanulu

శ్వేత జాతీయుల ప్రముఖుడికి లేఖ శ్వేత జాతీయుల రాజ్య ప్రముఖుడు కబురు పంపించాడు మా భూమిని కొనాలనుకుంటున్నామని! స్నేహ సంబంధాలను కోరుతూ వారి సైన్యాధిపతి సందేశం కూడా పంపాడు! అది వారి సహృదయతకు నిదర్శనం! మాతో స్నేహం చేయవలసిన అవసరం వారికి లేదని మాకు తెలుసు! అయినా వారి ప్రతిపాదన గురించి ..

Rs.80.00

Mounabhashyam

విద్యాధర్ తో పెళ్లి చేసెయ్యాలి . 'పెళ్ళా' ! అయిపోయిన్ద్ర్గా ఇంకా ఏమిటి? అంది విసుగ్గా, 'అది ఒక పెళ్ళా అబద్దం పుట్ట, నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను. లీగల్ గా మీ ఇద్దరూ భార్యభార్తలవాలి. దాని కోసం నువ్వు తగలేసే డబ్బు నాకివ్వు. ఇవ్వను. ఒక్క పైసా కూడా రవ్వను. విద..

Rs.75.00

Malapalli

 అవి జాతీయోద్యమం రోజులు, ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం రెండు పర్యాయాలు నిషేధించింది. రచయితను - రచనను ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు. తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో 'మాలపల్లి' ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న ..

Rs.300.00

Telugudheera

క్రీ.శ. 1639 నుండి 1704 - తమిళ భూభాగం చుట్టూ స్మశానం-మధ్యన తామరకొలనులా ఒక తెలుగు రాజ్యం... మదుర! మధురని కబళించాలని కాచుకు కూర్చున్న పోర్చుగీసులు... నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం గోల్కొండ కైవసం... పోర్చుగీసుల్ని ఓడించి తూర్పు సముద్రాధీశులైన డచ్చి... మధుర చేతుల్లో ఓడి, మైసూరు రాజ్యం బీజాపూర్‌ క..

Rs.150.00

Verupurugu

"ఇక్కడ ఒక ప్రసిద్ద న్యాయకోవిదుడు అన్నమాటలు మననం చేసుకోవలసిన అవసరం ఉంది ఆయన కెన్నత్ కాంథెన్. ఆయన ఇలా అన్నారు. "సామాజిక నేపథ్యం నుండి మరణశిక్షను చూడాలి. కుళ్ళిపోయిన సామాజిక వ్యవస్థలకు మరణశిక్ష విధించే హక్కులేదు" అని చిన్నాభిన్నమైన సమాజానికి, ఆ సమాజంలోని న్యాయవ్యవస్థకి మరొకరిని శిక్..

Rs.100.00

Veeranayakudu

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945 లో పుట్టారు. ఒంగోలులో, వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో విద్యాభ్యాసం, పుణే, దక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో పి.హెచ్.డి. చాలా సంవత్సరాలు కళాశాలల్లో అధ్యాపక వృత్తి. దాన్ని వదుల్చుకుని పూర్తి పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 'వె..

Rs.50.00

Aishwarya Rekha

''చినదొరసాని ప్రవర్తనేమిటో అర్థం కాడంలేదండీ! మొన్న మంత్రగాడు, 'నీకు నాట్యం వచ్చటగా! నాట్యం చేయవా?' అని అడిగాడు. ఈమె తైయ్యని ఆడడం మొదలుపెట్టింది. గిర్రున తిరిగి గంతులు వేసింది. దొరగారికి చాలాకోపం వచ్చింది. సిటీ పంపిచేస్తానని అరిచారు. 'నేనెందుకు వెడతాను? ఇక్కడే వుంటాను' అని ఈవిడా పెద్దగా అరిచారండీ. ద..

Rs.100.00

Idi Mana Tapobhoomi

సాయంత్రం అయిదయింది. శ్రీ లక్ష్మి డిగ్రీ కళాశాల బెల్లు కొట్టారు. క్లాసుల్లోంచి పిల్లలు గుంపులుగా బయటికి వచ్చేస్తున్నారు. భానుకుమారి, మధుప్రియ మాట్లాడుకొంటూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళుండేది ఒకే వీధి. స్కూళ్ళ నుండి, ఆఫీసుల నుండి ఇళ్ళకు వెళ్ళే టైం కాబట్టి రోడ్డు చాలా సందడిగా వుంది. అంత సందడిలో ఆడపిల్లలన..

Rs.75.00

Karpura Harati - Puj..

ఆమె చేతిలో సీసా చూచి గావుకేక పెట్టాడు నీలకాంత్‌. ''ఏంపని చేశావు అంజనా?'' ఒక్క అంగలో వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకొన్నాడు. విషాదహాసం చేసింది. ''ఇంతకంటే గత్యంతరం లేకపోయింది'' మెల్లగా అతడి చేతుల నుండి పాదాలమీదికి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ, క్రమ క్రమంగా క్షీణించిపోతున్న గొ..

Rs.90.00